వేసవి వచ్చింది అంటే అందరికీ గుర్తుకు వచ్చేవి ఎండలు తో పాటు మన చిన్నప్పటి వేసవి సేలవులు. ఇలా వేసవి వస్తే చాలా మంది చల్లటి ప్రదేశాలు కి వెళ్ళి వస్తుంటారు. మరి మన స్టార్స్ ఎక్కడ ఎక్కడికి వెళ్ళి వాళ్ళ వేసవి తాపాన్ని తీర్చుకుంటారో చూద్దాం పదండి.
తెలుగు హాట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటుందో తెలుసా మీకు? హిమాలయాలకు వెళ్ళాలనుందట. అక్కడ ఒక మంచి స్పా ఉంటే ఆ మంచు కొండలు మధ్య చల్లగా గడపాలి అనుంది అంటూ చెప్పింది. ఇంకా పెళ్లి చూపులు ఫ్రేమ్ విజయ్ దేవరకొండకి ఐతే అమెరికా ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఒక చిన్న ట్రిప్ వేసి వేస్తే బాగుంటుంది అంటున్నాడు.
మరో యంగ్ హీరో సందీప్ కిషన్ ఐతే యూరోప్ లో ట్రైన్ ట్రిప్ చాలా బాగుంటుందని అక్కడ చాలా సరదాగా ఈ వేసవి కాలం గడపవచ్చు అని చెప్పుతున్నాడు. మరో ముద్దు గుమ్మ ఆదా శర్మా ఐతే వాళ్ళ అమ్మ తో రిషికేశ్ వెళ్ళి జలపాతాలు దగ్గర వేసవి వేడి నుండి బయటపడలి అనుకుంటున్నారు.
బాగానే ఉంది వీళ్ళ బాగోతం. ఇప్పుడు టాలీవుడ్ లో ఎండకి బయపడి చాలా షూటింగ్ లు పోస్ట్ పోన్ చేస్తున్నారు. వీళ్ళు కూడా బిజీగా ఉన్న సరే ఒక వారం రెండు వారాలు అలా చల్లటి ప్రాంతాలకి వెళ్ళి వస్తారు అంటా. వీళ్ళ ఊసులు విన్నాక మీకు ఏమి అనిపిస్తుంది ఎక్కడైనా వెళ్ధాం అనిపిస్తోందా? ఛలో పదండి మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/