హీరోయిన్లగా ఎంతో మంది మోడల్స్ ఎంట్రీ ఇస్తుంటారు. కానీ అందులో కొందరే సక్సెస్ అవుతారు. గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే అందం.అభినయం..ప్రతిభతో పాటు లక్ కూడా కలిసి రావాలి. అప్పుడే హీరోయిన్లకు లైఫ్ స్పాన్ ఉంటుంది. టాలీవుడ్ ని పరిశీలిస్తే కొన్నాళ్లగా నార్త్ భామలకన్నా సౌత్ భామలకే ఎక్కువ క్రేజ్ కనిపిస్తుంది.
నేచురల్ బ్యూటీలకే తెలుగు ఆడియన్స్ పెద్ద పీట వేస్తున్నారు. గ్లామర్ తో పాటు నేచురల్ పెర్పార్మెన్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. కానీ ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోతున్నారు. ఇలాంటి వాటి నుంచి 'మహానటి' ఫేం కీర్తిసురేష్ సైతం తప్పించుకోలేకపోయింది. 'మహానటి' తర్వాత్ కీర్తి కి దక్కిన క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. సావిత్రిని ఆరాదించినట్లే నాటి-మేటి అభిమానులు కీర్తిని అభిమానించారు. మళ్లీ ఆనాటి మహానటిని చూసినట్లే ఉందని ప్రశంసలు అందుకుంది. తెలుగు తెరని కొన్నాళ్ల పాటు ఏలడం ఖాయమని కీర్తించారు. అసలే హీరోయిన్లు షార్టేజ్ ఉన్న టాలీవుడ్ కి సరైన హీరోయిన్ దొరికేసిందనుకున్నారు.
కానీ ఆ ఛరిష్మాని ఎంతో కాలం కొనసాగించలేకపోయింది. అమ్మడి కెరీర్ ని అందంగా మలుచుకోవడంలో ఎక్కడో మిస్ పైర్ అయింది. వరుస పరాభవాలు..యువత అటెన్షన్ డ్రా చేయడం విఫలం వంటివి కీర్తిని రేసులో వెనక్కి నెట్టాయి. అయితే కొంత గ్యాప్ తర్వాత మళ్లీ అంతటి ఊపు ముంబై భామ కృతి శెట్టి లో కనిపిస్తుంది.
తొలి సినిమా 'ఉప్పెన'తోనే అందం..అభినయంతో ఆకట్టుకుంది. లంగావోళీలో బ్యూటీ లో ఏదోకళ ఆకర్షించింది. అమ్మడి చూపులు..వలపులు తెలుగు యువత హృదయాల్ని తాకాయి. ఆ తర్వాత 'బంగార్రాజు' సినిమా పెద్ద హిట్ అవ్వడంతో కృతి తెలుగు ప్రేక్షకుల కి మరింత దగ్గరైంది. నాగలక్ష్మి పాత్రలో తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసింది.
తెలుగింట పిల్లగా ఫేమస్ అవుతుంది. ఇటీవలి కాలంలో చాలా మంది తెలుగు హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. కానీ వాళ్లెవ్వరిలో కనిపించని గ్లో కృతి లో కనిపిస్తుంది. నటిగా సౌందర్య అంత స్కోప్ ఉందని ప్రశసంలు దక్కిచుకుంటుంది. ఇదే ఊపులో నాలుగైదు సక్సెస్ లు ఖాతాలో పడితే కృతి వేగాన్ని ఆపడం అసాధ్యం.
ఆ రెండు విజయాల తర్వాత కృతి శెట్టి నటించిన 'శ్యామ్ సింగరాయ్' ఫెయిలైన ఆ ప్రభావం కెరీర్ పడలేదు. రెండు సక్సెల మధ్య ఒక ఫెయిల్యూర్ కనిపించలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సుధీర్ బాబు సరసన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి''.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన 'ది వారియర్' లోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.