నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి.. బుల్లితెరపై దారుణమైన రేటింగ్స్ రావడం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీ స్మాల్ స్క్రీన్ డిజాస్టర్ అయిపోయింది. సహజంగా వెండితెరపై ఫ్లాప్ అయిన సినిమాలు కొన్ని.. టీవీల్లో మాత్రం సూపర్ సక్సెస్ అవుతుంటాయి. మహేష్-త్రివిక్రమ్ అతడు ఇందుకు ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు.
కానీ వెండితెరపై సక్సెస్ అయిన సినిమా టీవీలో ఫెయిల్ కావడం మాత్రం ఇదే మొదలు అని చెప్పాలి. ఇప్పటివరకూ స్మాల్ స్క్రీన్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్ చూస్తే.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ చిత్రానికి 22.80 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇప్పటికీ ఈ చిత్రం 5 రేటింగ్ సంపాదిస్తూ ఉంటుంది. ఆ తర్వాతి స్థానంలో 22.60 పాయింట్లతో సూర్య నటించిన గజిని నిలుస్తుంది. దీని తర్వాత బాహుబలికి 22.28 పాయింట్ల రేటింగ్ రాగా.. మగధీర 21.68 రేటింగ్ వచ్చింది. శ్రీమంతుడు 21.34 పాయింట్లు.. శ్రీరామదాసు 21.70 పాయింట్లను రాబట్టగలిగాయి. రోబో.. జనతా గ్యారేజ్ చిత్రాలకు 20 టీఆర్పీ పాయింట్లు దక్కగా బిచ్చగాడుకి 18 పాయింట్లు వచ్చాయి.
అయితే.. ఆయా సినిమాలు ప్రదర్శించిన రోజు.. సమయం కూడా రేటింగ్ ను డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అవుతుంది. జెమినీ టీవీతో సమానంగా జీ టీవికి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్..రీచబులిటీ లేదని.. అందుకే శాతకర్ణికి రేటింగ్ తగ్గిందనే వాదన కూడా ఉంది. అలా అయినా ఇంత డిఫరెన్స్ ఉండదనే విషయం గుర్తుంచుకోవాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/