సంచలనాల రామ్ గోపాల్ వర్మ మేకింగ్.. టేకింగ్ యూనిక్ అని ఎవరైనా అంగీకరించాల్సిందే. ఆయన మనసు పెట్టి సినిమా చేస్తే ఉలా ఉంటుందో? చెప్పడానికి ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్ని ఉదహరించవచ్చు. ఎన్ని ప్లాప్ సినిమాలు చేసినా..ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నా.. ఒక్క హిట్ తో వాటన్నింటిని చెరిపేసుకోవడం వర్మకు మాత్రమే తెలిసిన విద్య. ఆ సంగతి పక్కనబెడితే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో పూజా భలేకర్ ప్రధాన పాత్రలో `లడకీ` చిత్రాన్ని హిందీలో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. `ఎంటర్ ది డ్రాగన్` సినిమాకు హిందీ వెర్షన్ గా వస్తోన్న చిత్రమిది. ఈ రెండు చిత్రాల్ని పోల్చుతూ కొన్ని నెలల క్రితమే కొన్ని క్లిప్పింగ్స్ రిలీజ్ చేసి వేరియేషన్ చూపించే ప్రయత్నం పెద్ద సక్సెస్ అయింది.
ఇక ప్రస్తుతం రిలీజ్ అయిన ట్రైలర్ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చెప్పాల్సిన పనిలేదు. మార్షల్ ఆర్స్ట్ నేపథ్యంతో తెరకెక్కిస్తోన్న చిత్రమే అయినా పూజా భలేకర్ అందాల్ని వర్మ తనదైన మార్క్ లో ఎలివేట్ చేసారు. అందులో ఓ పోస్టర్ ని పరిశీలిస్తే మార్షల్ ఆర్స్ట్ హీరోయిన్ తో సైతం బికినీ వేసి ఫైటింగ్ చేయించొచ్చు అని వర్మ నిరూపించారు. పూజా భలేకర్ ఈ పోస్టర్ లో ఆరంజ్ కలర్ టూపీస్ బికీనీ ధరించి సీరియస్ గా పరుగు పెడుతున్నట్లు ఇంటెన్స్ మోడ్ లో చూపించారు. సాధారణంగా మార్షల్ ఆర్స్ట్ ట్రైనింగ్ అయ్యే వాళ్లు దానికి సంబంధించిన అనువైన వస్త్రాలు ధరిస్తారు కానీ న్యూడిటీని ఆశించరు.
కానీ ఇక్కడ వర్మ హీరోయిన్ టూపీస్ ధరించి పరుగులు పెడుతుండటం ఆశ్చర్యకర విషయం. వర్మ లో వెరైటీ యాంగిల్ కి మరొక నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక సినిమా కూడా వర్మ బ్రాండ్ తో మార్కెట్ అయిపోతోంది. చైనా మినహా వరల్డ్ వైడ్ రైట్స్ ని ట్రిక్కీ మీడియా సంస్థ 29 కోట్లకు కొనుగోలు చేసిందని వర్మ తెలిపారు.