`సూర్య వర్సెస్ సూర్య` చిత్రంతో తెలుగువారికి పరిచయమైంది త్రిదా చౌదరి. క్యూట్ అప్పియరెన్స్.. హాట్ అప్పీల్ తో కుర్రకారు గుండెల్ని చిదిమేసింది. ఆరంగేట్రమే సక్సెస్ స్టార్ నిఖిల్ సరసన నటించిన ఈ అమ్మడు అటుపై ఎందుకనో పెద్దంతగా టాలీవుడ్ లో మెరవలేదు. అంతకుముందు బాలీవుడ్ లో ఖాద్ - కవ్ తో వంటి చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది ఈ భామ నటించిన `మనసుకు నచ్చింది` రిలీజైనా ఆశించినంత విజయం సాధించలేదు. అదంతా అటుంచితే త్రిధా ఎప్పటికప్పుడు వేడెక్కించే ఫోటోషూట్లతో సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడుతోంది.
ఈ సిరీస్ లో భాగంగా తాజాగా రిలీజ్ చేసిన ఓ ఫోటోషూట్ వెబ్ ని వేడెక్కించింది. ప్రస్తుతం ఈ భామ అందచందాల ఎలివేషన్ గురించి కుర్రకారులో వాడి వేడిగా చర్చ సాగుతోంది. త్రిధా మునుపటితో పోలిస్తే ఎంతో గ్లామర్ డోస్ పెంచింది. పూర్తిగా టాప్ లేకుండానే టాప్ లేపేసింది. కింద బ్లాక్ ఫ్యాంట్ - పైన పింక్ వర్ణం టూపీస్ తో మతి చెడగొట్టింది. పైగా తానేదో అంతర్జాతీయ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అన్న తీరుగా భుజాలకు అటూ ఇటూ పౌచెస్ ఉన్న భారీ బ్యాగులు తగిలించుకుని కెమెరాని మెడలో తగిలించుకుంది. ఇదిగో భేషుగ్గానే ఉన్నావ్! అంటూ ఇలా ఫోజులిచ్చింది. ఈ లుక్ చూశాక అయినా మన నిర్మాతలు మళ్లీ పిలిచి అవకాశాలిస్తారేమో చూడాలి. ఇంత చేశాక ఆ ఒక్క ఛాన్స్ ఎందుకుండదు?