టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకత్వంలో తన 28వ సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను అనౌన్స్ చేసి దాదాపు ఏడాదినర కావస్తోంది. అయినా కూడా ఇంకా ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పట్టాలు ఎక్కలేదు. ఇప్పటికే ఒక కథ ఫైనల్ చేసి షూటింగ్ మొదలుపెట్టి క్యాన్సిల్ చేసుకున్నవారు. దానికోసం ఒక ఐదు కోట్లు కూడా వృధా అయ్యాయి.
ఇక ఇప్పుడు మరొక కథను సెట్స్ పైకి తీసుకురావడానికి త్రివిక్రమ్ చాలానే కష్టపడుతున్నాడు. మహేష్ బాబు న్యూ ఇయర్ సందర్భంగా విదేశాలకు వెళ్ళాడు. అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను జనవరి సెకండ్ వీక్ తర్వాత మొదలు పెట్టాలని అనుకున్నాడు. ఇక మొత్తానికి త్రివిక్రమ్ టీమ్ అయితే ఇప్పుడు మరో కీలకమైన షెడ్యూల్ కోసం పూర్తి ప్రణాళికలు రచించుకొని సిద్ధంగా ఉంది.
జనవరి 17వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అయితే మొదలుకానుంది. ఇక దాదాపు మూడు వారాలపాటు కొనసాగే ఈ షెడ్యూల్లో కూడా కొన్ని యాక్షన్ డ్రామా సీక్వెన్స్ షూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రత్యేకమైన సెట్స్ కూడా నిర్మించారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాడు.
ఇప్పటికే చాలా సమయం వృధా అయ్యింది కాబట్టి మహేష్ బాబు కూడా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమా షూట్‌ను ఫినిష్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమాను హారిక హాసిని దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి నటీనటుల వివరాలను మాత్రం ఇంకా తెలియజేయలేదు. హీరోయిన్ గా అయితే పూజ అయితే ఫైనల్ అని ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.