మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత కొంత కాలంగా ఎదుర్కొంటున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. తన మార్క్ ను చూపిస్తూ అద్బుతమైన ఎంటర్ టైన్మెంట్ ను అందించాడంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల వైకుంఠపురంలో సినిమాతో త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అల వైకుంఠపురంలో ప్రతి సీన్ మరియు ప్రతి పాట.. ఫైట్ ఇలా అన్ని కూడా చాలా ప్రత్యేకంగా చాలా విభిన్నంగా దర్శకుడు ప్లాన్ చేశాడు.
ముఖ్యంగా సిత్తరాల సిరపడు పాటకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ పాటలో ఫైట్ పెట్టడం త్రివిక్రమ్ కే చెల్లింది. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి అంటూ త్రివిక్రమ్ ను చాలా మంది అడుగుతున్నారు. పాటలో ఫైట్ పెట్టాలనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని అలాంటి కొత్త కాన్సెప్ట్ లను ప్రయత్నించాలంటే చాలా ఘట్స్ అవసరం అంటూ విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మాటల మాంత్రికుడు గత కొంత కాలంగా ఎదుర్కొంటున్న విమర్శలన్నింటికి ఈ సినిమాతో ఫుల్ స్టాప్ పెట్టాడు. ఒక అద్బుతమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడంటూ అభిమానులు చాలా సంతోషంగా చెబుతున్నారు. సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురంలో సినిమా సంక్రాంతి విజేతగా నిలిచిందని మెగా మరియు త్రివిక్రమ్ ఫ్యాన్స్ అంటున్నారు. త్రివిక్రమ్ మళ్లీ ఫామ్ లోకి రావడంతో ఆయన దర్శకత్వంలో నటించేందుకు హీరోలు క్యూ కట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.