టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ప్రస్తుతం రాజమౌళి టాప్ లిస్టులో ఉన్నాడు అనే చెప్పాలి. కేవలం తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు అతను అందరికంటే ఎక్కువ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నాడు. అతని సినిమాలు కూడా అంతకంతకు భారీ బడ్జెట్లో తెరపైకి వస్తున్నాయి.
అయితే తెలుగు పరంగా చూసుకుంటే రాజమౌళి తర్వాత అంతటి స్థాయి ఉన్న దర్శకులలో ప్రస్తుతం సుకుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పుష్ప సినిమాతో సుకుమార్ ఫ్యాన్ ఇండియా రేంజ్ లో మొదటి సక్సెస్ అయితే అందుకున్నాడు.
అయితే మార్కెట్ పరంగా చూసుకుంటే మాత్రం ఒక విధంగా త్రివిక్రమ్ రాజమౌళిని ఢీకొట్టే సత్తా ఉన్న దర్శకుడు అని చెప్పవచ్చు. రాజమౌళి భారీ యాక్షన్ ఎలివేషన్స్ తోనే సినిమాలను మరో లెవల్ కు తీసుకెళ్తాడు. అయితే త్రివిక్రమ్ కు కూడా యాక్షన్ పై మంచి పట్టు ఉంది అని చాలాసార్లు రుజువు చేశాడు. అతని సినిమాల్లో యాక్షన్ సీన్స్ తో పాటు మాటలు కూడా చాలా బలంగా పేలుతాయి. అందుకే ఆ సీన్స్ మరో లెవెల్ లో ఉంటాయి.
ఇక ఇప్పుడు రాజమౌళి కంటే ఒక విషయంలో త్రివిక్రమ్ తోపు అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరితో కలిసి చేసిన బిగ్ బడ్జెట్ ఫ్యాన్ ఇండియా మూవీ 450 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. టోటల్గా ఆ సినిమా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 1200 కోట్లను దాటింది. ఇక త్రివిక్రమ్ మార్కెట్ ను చూసుకుంటే అలవైకుంఠపురములో సినిమాతో కేవలం తెలుగు లాంగ్వేజ్ తోనే అతడు ఈజీగా 200 కోట్లు బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్నాడు.
ఇక ఇప్పుడు మహేష్ బాబుతో దాదాపు 300 కోట్ల రేంజ్ లో మార్కెట్ జరగవచ్చు అని తెలుస్తోంది. అది కూడా ఇంకా సినిమా టైటిల్ కూడా విడుదల కాకముందే నిర్మాతలకు ఆఫర్స్ వస్తున్నాయట. అయితే త్రివిక్రమ్ మరొక అడుగు ముందుకువేసి భారీ యాక్షన్ ఎలివేషన్స్ తో పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా సినిమా చేస్తే మాత్రం రాజమౌళి తరహాలోని క్రేజ్ అందుకుంటాడు అని చెప్పవచ్చు.
దానికి తోడు అతని సినిమాలలో ఎమోషన్ తో పాటు డైలాగ్స్ కూడా బలంగా ఉంటాయి కాబట్టి రాజమౌళి రికార్డులను బ్రేక్ చేయడానికి త్రివిక్రమ్ కు సాధ్యమేమి కాదు. ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమాకు కూడా ఇప్పుడు త్రివిక్రమ్ చేయబోయే సినిమా బిజినెస్ కొంత ఉపయోగపడవచ్చు. మరి మొత్తంగా బాక్సాఫీస్ వద్ద త్రివిక్రమ్ అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.