సినిమాకి ఎంత హైప్ తీసుకొచ్చినా, ఎంతగా ప్రచారం చేసినా మూవీలో కంటెంట్ లేకపోతే.. ఎలాంటి స్టార్ హీరో సినిమా అయినా, వారసుల చిత్రాలయినా తిరగ్గొట్టేస్రా జనాలు. అందుకే బాక్సాఫీస్ దగ్గర నిలబడ్డం అనే పాయింట్ పై ఇప్పుడు అబ్జర్వేషన్ బాగానే పెరిగింది. వీకెండ్స్ లో వచ్చిన కలెక్షన్స్ ఒకెత్తు అయితే.. ఆ తర్వాత ఆ వసూళ్లు ఏ మాత్రం నిలబడ్డాయో పర్టిక్యులర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ టెస్ట్ ని నారా రోహిత్ పాస్ అయిపోయాడు.
నారా రోహిత్ లేటెస్ట్ మూవీ తుంటరి. దీంట్లో మాస్ మేనరిజమ్స్ తో కొత్తగా ట్రై చేశాడు ఈ హీరో. ఇప్పటివరకూ క్లాస్ కేరక్టర్లతో ఆకట్టుకుని, ఒక్కసారిగా అల్లరి రూపాన్ని ప్రదర్శించాడు. మరోవైపు గుండెల్లో గోదారి లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న కుమార్ నాగేంద్రన్.. తొలిసారిగా రీమేక్ చేసి, దాన్ని పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తుంటరి.. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తోంది.
నిర్మాతలకు ముందుగానే టేబుల్ ప్రాఫిట్ వచ్చేస్తే.. చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు సోమవారం నాటికే బ్రేక్ఈవెన్ కు వచ్చేయడం గొప్ప విషయంగానే చెప్పాలి. ఎగ్జామ్ సీజన్ లో ఈ స్థాయిలో వసూళ్లు వస్తుండడం మేకర్స్ ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఈ వారం కూడా పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ లేకపోవడంతో.. తుంటరోడు మరోవారం కుమ్మేయడం ఖామమే.