మెగా కోడలు ఉపాసన కొణిదెలకు అరుదైన గౌరవం గుర్తింపు దక్కాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాసన తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రభావవంతమైన మహిళ అవార్డును గెలుచుకున్నారు. FICCI- FLO నుంచి ఈ పురస్కారం దక్కింది.
ఎఫ్.ఎల్.ఓ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కో) మహిళా విభాగం ఈ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ -తెలంగాణ నుండి అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఉపసనా కొనిదేలను ఎంపిక చేయడం మెగా కుటుంబానికి అరుదైన ఆనందకర సందర్భమని చెప్పాలి.
ఉపాసన కొణిదెల గొప్ప మహిళా ఎంటర్ ప్రెన్యూర్. ప్రస్తుతం అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్.. అపోలో లైఫ్ మేనేజర్ (యు.ఆర్.ఎల్.ఎఫ్ వ్యవస్థాపకురాలు). అతి పిన్న వయస్సులోనే విజయవంతమైన మహిళగా చాలా మంది వర్ధమాన పారిశ్రామికవేత్తలకు ఎంటర్ ప్రెన్యూర్స్ కి స్ఫూర్తి నింపిన వ్యక్తిత్వం తన సొంతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన `ఉమెన్ ఇన్ లీడర్ షిప్` కార్యక్రమంలో వక్తలలో ఒకరిగా ఉపసన ఎంటర్ ప్రెన్యూర్ క్వాలిటీస్ కి ప్రశంసలు దక్కాయి.