మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ షాకిచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దాదాపు 12 ఏళ్ల సుధీర్ఘ విరామం తరువాత త్రవిక్రమ్ - మహేష్ బాబు కలిసి ఓ భారీ సినిమాకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై #SSMB28 ప్రాజెక్ట్ గా తెరపైకి రానున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.
పరశురామ్ డైరెక్షన్ లో చేసిన'సర్కారు వారి పాట'పై మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అందరి చూపు ఇప్పడు #SSMB28 వైపు మళ్లింది. భారీ స్థాయిలో మాసీవ్ ఎపిక్ బ్లాస్ట్ అంటూ మేకర్స్ ప్రచారం చేస్తున్న ఈ మూవీపై మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు 12 ఏళ్ల విరామం తరువాత త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న సినిమా కావడంతో సగటు సినీ ప్రియులు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసి దాదాపు రెండు నెలలు కావస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో మేకర్స్ పై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో అభిమానులకు అప్ డేట్ ఇవ్వాలన్న ఆలోచనతో మేకర్స్ ఈ మూవీ ప్రారంభం ఎప్పుడో వెల్లడించకుండా రిలీజ్ డేట్ ని ప్రకటించిన షాకిచ్చింది.
దీనిపై కామెంట్ లు వినిపించాయి. సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో ప్రకటించకుండా అప్పుడే రిలీజ్ డేట్ ఏంటీ? అని అభిమానులు కూడా సెటైర్లు వేశారు. ఇదిలా వుంటే ప్రస్తుతం ప్రతీ స్టార్ హీరో తన ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తూ ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. నిఖిల్ నుంచి ప్రభాస్ వరకు ప్రతీ హీరో ఇదే ఫార్ములాని పాటిస్తుంటే మహేష్ బాబు మాత్రం ఆ పంథాకు భిన్నగా వ్యవహరిస్తుండటం ఇప్పడు అభిమానుల్ని షాక్ కు గురిచేస్తోందట.
SSMB28ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేయబోతున్నారని ఫ్యాన్స్ ఇంత కాలం చెప్నుకుంటూ వచ్చారు. అయితే తాజాగా ఈ మూవీని కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేయబోతున్నారని, తమిళంలో డబ్ చేయబోతున్నారని, అంతకు మించి ఇతర భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో త్రివిక్రమ్, మహేష్ లేరని తెలిసింది.
ఇది నిజంగా ఫ్యాన్స్ కు పెద్ద షాకే నని అంతా అంటున్నారు. రిలీజ్ డేట్ ని ప్రకటించిన సందర్భంగా విడుదల చేసిన వీడియోలోనే ఈ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని మేకర్స్ ఎక్కడా వెల్లడించకపోవడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారట.