అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాకపోయినా చెన్నకేశవరెడ్డి కూడా ఇప్పుడు మరోసారి విడుదలకు సిద్ధమైంది. ఇంతకుముందు పోకిరి సినిమా రీ రిలీజ్ సరికొత్త బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకోగా ఆ తర్వాత జల్సా సినిమా కూడా ఆ సినిమా రికార్డులను బ్రేక్ చేసి మరో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా వారి అభిమాన హీరోలా ఐ వోల్టేజ్ యాక్షన్ సినిమాలను మళ్లీ విడుదల చేస్తే ఎగబడి చూస్తున్నారు. ఇక ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ టైం వచ్చేసింది.
చెన్నకేశవరెడ్డి సినిమాను మళ్ళీ సరికొత్త టెక్నాలజీతో అప్డేట్ చేసి దేశ విదేశాల్లో కూడా విడుదల చేస్తూ ఉండడం విశేషం. అయితే ఈ రీ రిలీజ్ కాన్సెప్ట్ లో ఇంతకుముందు విడుదలైన సినిమాల యూనిట్ సభ్యులు ఎవరు చేయని పని చెన్నకేశవరెడ్డి టీం చేస్తూ ఉండడం విశేషం. ఇంతకుముందు జల్సా పోకిరి విడుదలైనప్పుడు త్రివిక్రమ్ పూరి జగన్నాథ్ అయితే ఏమాత్రం స్పందించలేదు.
త్రివిక్రమ్ అంటే ఎక్కడ బయట కామెంట్ చేయరు కాబట్టి సోషల్ మీడియాలో కాస్త కోస్తా స్పందించే పూరి జగన్నాథ్ కూడా ఈ విషయంపై పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడం ఆశ్చర్యం.
అయితే బాక్సాఫీస్ వద్ద ఆ రెండు కూడా మంచి సినిమాలే కానీ చెన్నకేశవరెడ్డి మాత్రం కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ తో తప్పితే సినిమా మాత్రం కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ టాక్ అయితే తెచ్చుకోలేదు అయినా కూడా ఆ సినిమాకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఇప్పుడునరెల్ రీ రిలీజ్ ఉపులో సక్సెస్ చేయాలి అని నిర్మాత బెల్లంకొండ సురేష్ దర్శకుడు వివి వినాయక ప్రత్యేకంగా ప్రెస్ పెట్టి మరి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చెప్పడం విశేషం.
వినాయక్ ప్రత్యేకంగా ఈ సినిమాను విడుదల చేసే విధంగా కేరింగ్ తీసుకున్నట్లు అర్థమైంది. ఒక విధంగా ఈ మాస్ డైరెక్టర్ కు గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అయితే లేదు.
ప్రస్తుతం చత్రపతి హిందీ రీమేక్ చేస్తున్నాడు కానీ అది ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో తెలియదు. అయితే చెన్నకేశవరెడ్డిని బాగా వాడుకోవాలని అనుకున్నట్లు అర్థమయింది. మార్కెట్లో ఎంతో కొంత మంది వినాయక్ పేరు గట్టిగా వినిపిస్తుంది కాబట్టి మరో సినిమా చేస్తే అదే ఊపులో జనాల్లో ఆదరణ తపెరగవచ్చు. మరి వినాయక్ అనుకున్న ప్లాన్ తో వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.