ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అందమైన తారలకు.. వయ్యారి భామలకు కొదవే లేదు. అందాన్ని అందంగా ఆస్వాదించే హృదయాలకు ఈ సినీ ప్రపంచం ఎల్లప్పుడూ వినోదం పంచేదే. కరోనా కాలంలో కూడా కుర్రకారు ఆమె కోసం.. ఆమె అందాల కోసం తపించి పోతున్నారంటే.. ఆ అమ్మడు ఎంత అందంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ ముద్దుగుమ్మ ఎవరంటే.. ఊర్వశి రౌతేలా. ఈ బాలీవుడ్ భామ అందాల పోటీల్లో విజేతగా నిలిచి మోడలింగ్ లో రాణించి, ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. మొదటగా యోయో హనీ సింగ్ ప్రైవేట్ సాంగ్ 'లవ్ డోస్'లో మెరిసి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. మత్తెక్కించే సోయగాల కళ్ళు.. చూపు తిప్పుకోలేని శరీర సౌష్టవం ఊర్వశి సొంతం. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో పర్మినెంట్ పాగా వేయడానికి.. తన నటనలోని సత్తా చాటేందుకు విపరీతంగా ప్రయత్నం చేస్తుంది ఊర్వశి. కానీ ఇంతవరకు సినీరంగంలో ఊర్వశి పొందాల్సిన గుర్తింపు ఇంకా పొందలేదు.
ఏం చేసినా.. స్పెషల్ సాంగ్స్, స్పెషల్ క్యారెక్టర్లకే ఊర్వశిని అంకితం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉండగా.. 2కోట్ల 50లక్షల పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఊర్వశి సోషల్ మీడియాలో తన అందాలతో ఫిదా చేస్తుంది. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ లో ఉన్న ఈ సుందరి.. ఎల్లప్పుడూ ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతుంది. కానీ ఊర్వశి మాత్రం నెటిజన్లకు ఫేవరెట్ హీరోయిన్ గా మారింది. లాక్ డౌన్ అయినా తాజా ఫోటో షూట్లతో, ఫొటోలతో కుర్రాళ్లలో కుంపటి రగిలిస్తుంది. అంతటి అందగత్తె మరి ఊర్వశి. ఇక తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేసింది. ఎరుపు రంగు డ్రెస్ లో ఊర్వశి శిల్పంలా నిలబడి ఎద అందాలను ఎర వేస్తూ మతులు పోగొడుతుంది. ఎరుపు కలర్ డ్రెస్ లో ఎర్ర కలువలా ఉందని వీరాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.