ఇటీవల జరిగిన `మా` ఎన్నికల రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నడూ చోటు చేసుకుని సంఘటనలు చోటు చేసుకున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడం.. అటుపై మోహన్ బాబు.. పోసాని లాంటి వాళ్లు సీన్ లోకి రావడంతో సన్నివేశం పూర్తిగా మారిపోయింది. `మా` ఎన్నికలు కాస్త రాజకీయ పార్టీ ఎన్నికల్లా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు రకరకాల విమర్శలు.. ఆరోపణలతో సన్నివేశం హీటెక్కింది. తాజాగా ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో `మా` మాజీ అధ్యక్షుడు నరేష్ పై ఉత్తేజ్ మండిపడ్డారు. సినిమా అనే పదమే లోకల్ కాదు. కానీ ఇక్కడ లోకల్-నాన్ లోకల్ ప్రస్థావన తీసుకొచ్చారు.
ఎక్కడో పుడ్డి తెలుగు వాళ్లకు ఏదైనా చేయాలని ప్రకాష్ రాజ్ పోటీ చేస్తే ఆయనకు ఎదురైన పరిస్థితి ఇది. ఇక నరేష్ ఎన్నికల రోజున నా ముఖం మీద ముఖం పెట్టి క్కొ..క్క లం..కొడుకుల సంగతి చూస్తానంటూ హెచ్చరించారు. ఆయన ధోరణి ఇంత దారుణంగా ఉంది. సీసీసీ ద్వారా ఎన్నో సేవలు చేసిన పెద్ద మనిషిని పట్టుకుని లెక్కలో తప్పులు ఉన్నాయని అడుగుతావా? ఆ తర్వాత బెనర్జీ అన్న ఏడవడం.. ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉంటే తర్వాత ఇంకెలా ఉంటుందో? మాలాంటి వాళ్ల విషయంలోనూ నరేష్ ఇలాంటి ధోరణితో ఉన్నారంటే? మిగతా ఆర్టిస్టులు పరిస్థితి ఏంటి? మీరు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు `మా` ను ఎంతగా వెలగబెట్టారో మీకు తెలియదా? ఎదురు తిరిగితే ఏవో కుంటిసాకులు.. కరోనా సాకులు చెప్పి తప్పించుకున్నావ్.
నా భార్య పద్మ చనిపోతే ఇండస్ట్రీ అంతా వచ్చి ఓదార్చారు.
చిరంజీవి..రాజశేఖర్..జీవిత..శ్రీకాంత్..బెనర్జీ..ప్రకాష్ రాజ్ ఇలా అంతా వచ్చి ఆసుపత్రి వద్దనే ఉండి ఓదార్చారు. కానీ నరేష్ నుంచి కనీసం నాకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. మేము ఎంతో సున్నితమైన వాళ్లం. భుజం మీద చేయి వేస్తే పొంగిపోతాం. ఈసీ మెంబర్స్ అయిన మేము. మీ టెర్మ్ లో అంతా కలిసి పని చేసాం. కనీసం పరామర్శ కూడా లేదు. అలాంటి వాడివి `మా` సభ్యులకు ఏం చేస్తావని` ఉత్తేజ్ అవేదన చెందారు.
మంచు విష్ణు పై `మా` కందరికి నమ్మకం ఉంది. వెనుక నాన్న ఉన్నారు. మాకు మంచి చేయగలవు. మేము లేకపోయినా `మా`ను నువ్వు కాపాడలేవా? ఆ నమ్మకం మాకు ఉందంటూ ఉత్తేజ్ ఎమోషనల్ గా అన్నారు.