ముంబై బ్యూటీ వాణి కపూర్ చాలా ఏళ్ళ క్రితమే నాని సినిమా 'ఆహ కళ్యాణం' తో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది గానీ బ్రేక్ మాత్రం రాలేదు. తర్వాత బాలీవుడ్ పైనే ఫోకస్ చేసి 'శుద్ద్ దేశి రొమాన్స్'.. 'బేఫిక్రే' లాంటి సినిమాలలో తన సత్తా చాటింది. 'బెఫిక్రే' లో రణవీర్ సింగుకు బోలెడు లిప్పు లాకులిచ్చి అందరినీ తనవైపుకు తిప్పుకుందిగానీ సినిమా ఫ్లాప్ కావడంతో తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు.
సినిమాలలోనే కాకుండా ఈ హాట్నెస్ ను..ఘాట్నెస్ ను సోషల్ మీడియాలో కూడా రంగరించి నెటిజనుల మీద మన్మథబాణాలు వేస్తూ ఉంటుంది. ఈమధ్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఒక ప్రింటెడ్ టాప్ ధరించిన వాణి పింక్ కలర్ లిప్ స్టిక్ తో తన అందమైన దొండపండు లాంటి పెదాలకు పూసుకుంటూ ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. జుట్టును లూజ్ గా వదిలేసింది. అంతే కాకుండా.. డీప్ నెక్ ఉన్న టాప్ ధరించడంతో క్లీవేజ్ షో కూడా ఆటోమేటిక్ గా జరిగిపోయింది.
ఇదంతా ఊరికే చేసిందని అనుకుంటారేమో.. కాదు కాదు. వాణి ఒక కాస్మెటిక్ బ్రాండ్ కు అంబాజిడర్ గా పనిచేస్తుంది. సదరు కాస్మెటిక్స్ ను ప్రచారం చేసే కార్యక్రమాలలో భాగంగా ఒక పోటీని ప్రకటిస్తూ ప్రైజులు ఉన్నాయని ఊరిస్తూ తన ఘాటు ఫోటోను నెటిజనుల పైకి వదిలింది. మరి ఏం ప్రైజులు ఇస్తుందో ఏమో!