తెలుగు ప్రేక్షకులకు ఆహా కళ్యాణం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ వాణి కపూర్. ఈ అమ్మడు నానితో కలిసి చేసిన ఆ మొదటి సినిమా ప్రేక్షకులను అలరించలేదు. ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో తెలుగులో మళ్లీ ఛాన్స్ రాలేదు. సౌత్ లో కొన్నాళ్లు ప్రయత్నించినా ఆ తర్వాత పూర్తిగా ఉత్తరాదినే సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అడపా దడపా సినిమాలు అవకాశాలు వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్స్ తో ఈ అమ్మడు ఎప్పుడు బిజీగానే ఉంటుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉండే వాణి కపూర్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ పొడుగు కాళ్ల సుందరి స్కిన్ షో చేస్తూ ఫొటోకు ఫోజ్ ఇచ్చింది. పులి చర్మం లాంటి డ్రస్ తో ఈ అమ్మడు ఆడ పులి మాదిరిగా ఉంది. అందంకు అందంతో పాటు ఆకట్టుకునే ఫిజిక్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో షమ్ షేర అనే చిత్రంలో నటిస్తోంది.
ఆ సినిమా ప్రమోషన్ కోసం హీరో రణబీర్ కపూర్ మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఈవెంట్స్ లో పాల్గొంటుంది. ఇదే సమయంలో ఈ అమ్మడు హాట్ కాస్ట్యూమ్స్ తో కుర్రకారును అలరిస్తూ వస్తుంది. ఈ అమ్మడు హాట్ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.