`వార్` చిత్రంలో హృతిక్ రోషన్ సరసన నటించింది వాణీ కపూర్. యష్ రాజ్ బ్యానర్ ఆస్థాన నాయికగా వాణీ కెరీర్ కి చాలా కాలానికి అదిరిపోయే బ్లాక్ బస్టర్ దక్కింది. ఆ తర్వాత వాణీ కపూర్ బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెరిగింది. పలు విదేశీ బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకు భారీ కాంట్రాక్టుల్ని కుదుర్చుకోవడమే గాక .. పలు హిస్టారికల్ చిత్రాలకు సంతకాలు చేసి పెద్ద మొత్తంలో అడ్వాన్సులు అందుకుంది.
ఇక వాణీ కపూర్ ఇన్ స్టా మాధ్యమంలో ఎంత స్పీడ్ గా ఉంటుందో తెలిసినదే. టూమచ్ బోల్డ్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ కుర్రకారును పరేషాన్ చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా థై స్లిట్ గౌనులో వాణీ అందాల ఎలివేషన్ ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. వాణీ అన్ లిమిటెడ్ గ్లామర్ షోస్ పై సోషల్ మీడియాల్లో పెద్ద డిబేట్ రన్ అవుతోంది. ఫ్లోరల్ డిజైనర్ ఫ్లాకులో వాణీ అందచందాలు సంథింగ్ హాట్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ముంబైలో లాక్ డౌన్ సడలించడంతో సెట్స్ పై ఉన్న బెల్ బాటమ్ -చండీగ కరే ఆషికి చిత్రీకరణలు పూర్తి చేసేందుకు వాణీ రెడీ అవుతోంది.