ఓ ఏడాది కిందట బేఫికర్ మూవీతో బోలెడన్ని సెన్సేషన్స్ సృష్టించేసిన భామ వాణీ కపూర్. ఈ ఢిల్లీ బ్యూటీకి స్పీడ్ బాగా ఎక్కువే. ఆ సంగతి సినిమాల్లో చేసే క్యారెక్టర్స్ తోనే చాటేస్తుంది. తెలుగులో ఆహా కళ్యాణం మూవీలో కనిపించిన వాణి కపూర్.. ప్రస్తుతం స్టైలింగ్ తో తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ భామ ఓ సూపర్బ్ ఫోటో షూట్ చేసింది.
బ్లాక్ మెరుపులకు తన సొగసులు అధ్దుతూ వాణి కపూర్ ఇచ్చిన పోజులు ఎవరినైనా మత్తులో ముంచాల్సిందే. డిజైనర్ బ్లాక్ డ్రెస్ లో నడుం అందాల నుంచి అన్ని రకాల సొగసులు మెరిసేలా ఫోటోలకు యథేచ్చగా పోజులు ఇచ్చింది ఈ క్యూటీ. దాదాపు బ్యాక్ లెస్ డ్రెస్ లో అమ్మడు ఇచ్చిన సిగ్నేచర్ పోజులకు గ్లామర్ లవర్ ఫిదా అయిపోతున్నారు. ఇక అదే డ్రెసింగ్ ముందు నుంచి అయితే.. చూపరులను మైమరపించేస్తున్నాయి. వాణి ఎంతటి స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పడానికి.. బోల్డ్ గా ఉండకలేకపోతే ఇంటికి వెళ్లిపోవడమే అంటూ అమ్మడు ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కటి చాలు. ఈ మధ్య కాలంలో స్క్రీన్స్ ప్రెజన్స్ లోనే కాకుండా.. గ్లామర్ యాంగిల్ లో కూడా ఈ బ్యూటీ తెగ స్పీడ్ పెంచేస్తోంది.
గత కొన్ని సందర్భాలను.. అవార్డ్ ఈవెంట్స్ ను చూస్తే ఈ సంగతి అర్ధమవుతుంది. ఫిలింఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ లోను.. హెచ్ టీ స్టైల్ అవార్డ్స్ లోనూ ఇలాగే అందాల మెరుపులను తెగ చూపించేసింది వాణి కపూర్. ఇప్పుడు నిఖిల్ థంపి డిజైన్ చేసిన కోచర్ గౌన్ అయితే మరీ చూడముచ్చటగా ఉంది. నలుపు రంగు వస్త్రాల్లో మెరుస్తున్న వాణి కపూర్ సోయగాలు మరీ చూడముచ్చటగా ఉన్నాయి.