బాలీవుడ్ లో నవతరం నాయికల హవా సాగుతున్నట్టే నవతరం హీరోల జోరు కూడా కనిపిస్తోంది. వరుణ్ ధావన్ - సిద్ధార్థ్ మల్హోత్రా - ఆదిత్యా రాయ్ కపూర్ - రణవీర్ సింగ్ లాంటి హీరోలు బాక్సాఫీస్ ని దడదడలాడిస్తున్నారు. వీళ్లలో కుర్రహీరో వరుణ్ ధావన్ కి దూకుడెక్కువ అని చెబుతుంటారు. 16 ప్రాయం నుంచే ఇతగాడికి ఓ గాళ్ ఫ్రెండ్ కూడా ఉంది. పబ్బు - క్లబ్బు - రిసార్ట్ - ఔట్ స్కర్ట్ - బీచ్ ట్రిప్ .. ఎక్కడికి వెళ్లినా ఆ గాళ్ ఫ్రెండ్ వెంట రావాల్సిందే. ఏం చేసినా ఓపెన్ గా దొరికిపోతుంటాడు.
పలుమార్లు వరుణ్ ధావన్ ప్రయివేట్ లైఫ్ ని చిద్రం చేసేందుకు మీడియా సైతం మాటు వేసి కన్ను గప్పి ఫోటోగ్రపీ విద్యను ప్రదర్శించింది. పబ్బు నుంచి - క్లబ్బు నుంచి కార్ లో గాళ్ ఫ్రెండ్ ని తీసుకుని ఉడాయించేప్పుడు వెంటపడి మరీ ఆ వీడియోల్ని లైవ్ లో చూపించి టీఆర్ పీ గేమ్ ల కోసం పాకులాడిన సందర్భాలున్నాయి. ఇదిగో అలాంటి సన్నివేశమే మరోసారి ప్రత్యక్షంగా కనిపించింది. ఈ యంగ్ కపుల్ మీడియా కంటికి చిక్కి విలవిలలాడిపోయింది మరి.
ఇటీవలే గాళ్ ఫ్రెండ్ నటాషా దళాల్ తో కలిసి అనీల్ కపూర్ పుట్టినరోజు వేడుకకు అటెండ్ అయ్యాడు వరుణ్ ధావన్. ఈ ఫోటోలు నెట్ లో వైరల్ అయిపోయాయ్. ఇవి చూశాక.. ఊరూ వాడా ముక్కున వేలేసుకుని కుర్రాడేంటి? ఏదీ దాచుకోడు? ఓపెన్ గానే తిరిగేస్తున్నాడు? అంటూ తెగ రుబాబ్ చేసింది. ఇదో మాయదారి లోకం. ఒక అమ్మాయి- అబ్బాయి స్నేహాన్ని బూతద్ధంలో పెట్టి చూస్తుంది. ఓ స్వచ్ఛమైన ఫ్రెండ్ షిప్ ని అర్థం చేసుకోదు కదా! అయినా ఎవరు ఎలా తిరిగితే ఈ మీడియాకెందుకంట?