అనుకున్నది సాధించి పుట్టిన గడ్డకు వెళ్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ప్రపంచం ఎంత మెచ్చినా? పుట్టిన గడ్డ మెప్పు ఎంతో ప్రత్యేకమైనది. సరిగ్గా అదే అనుభూతి పొందడం కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని తన `వీరసింహారెడ్డి` టీమ్ ని కన్విన్స్ చేసినట్లు కనిపిస్తుంది. ఆయన దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా మైత్రీమూవీ మేకర్స్ నిర్మాణంలో `వీరసింహారెడ్డి` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
భారీ అంచనాల మధ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు అంతకంతకు పెంచేసాయి. పాటలు...టీజర్ అన్ని సినిమాకి పాజిటివ్ బజ్ ని తీసుకురావడం లో నూరుపాళ్లు సక్సెస్ అయ్యాయి. దీంతో బాలయ్య ఖాతాలో మరోసీమ స్టోరీ హిట్ అంటూ టాక్ స్ర్పెడ్ అవుతోంది.
ఈనేపథ్యంలో తాజాగా సీమ సింహాన్ని ఒంగోలుకు తీసుకెళ్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 6న ఒంగోలులో నిర్వహిస్తున్నారు. దీనికి కర్త..కర్మ..క్రియ అన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని అని తెలుస్తోంది.
ఈవెంట్ని అక్కడ నిర్వహించాల ని గోపీచంద్ పట్టు బడ్డాటుడుట. తన సొంత గడ్డ కావడంతోనే ఈసారికి ఒంగోలు నిర్వహించాలని ముందుగా బాలయ్యని ఒప్పించారుట. అటుపై నిర్మాణ సంస్థని కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఇలా చేయడానికి ఓ కారణం కూడా ఉంది. తన సొంతూరు కావడం సహా గోపీచంద్ మలినేని బాలయ్యకి వీరాభిమాని. తన అభిమానమంతా సినిమాలో చూపిస్తానని మాటల సందర్భంలో అన్నారు. ఇప్పుడదే అభిమానాన్ని తన సొంత గడ్డపై చూపించాలని ఇలా ఒంగోలులో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.
ఆరకంగా ఒంగోలు ఈవెంట్ దర్శకుడి కెరీర్ లో స్పెషల్ గా నిలవబోతుంది. గోపీచంద్ కూడా ఎలాంటి సపోర్ట్ లేకుండా దర్శకుడయ్యాడు. రైటర్ గా..అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి స్టార్ డైరెక్టర్ అయ్యాడు. దర్శకుడి గత సక్సెస్ లు చూసే బాలయ్య అవకాశం కల్పించారు.