కమెడియన్ గా కెరియర్ కా స్టార్ట్ చేసి బలగం సినిమాతో దర్శకుడు అవతారం ఎత్తిన టాలెంటెడ్ యాక్టర్ వేణు. ఇతని కథను నచ్చి దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. బలగం సినిమాతో వేణు బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. దీంతో దర్శకుడుగా రెండో సినిమాను కూడా దిల్ రాజు ప్రొడక్షన్ లోనే చేసే అవకాశం వేణుకి వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన రైటింగ్ టాలెంట్ ను వేణు బయట పెట్టాడు.
తన రైటింగ్ టాలెంట్ ని మొదటిగా బన్నీ గుర్తించారని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నేను చెప్పిన ఒక్క డైలాగ్ విని రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి ఎపిసోడ్ మొత్తానికి కూడా డైలాగ్స్ రాసే ఛాన్స్ ఇప్పించారు. అలా రచయితగా రుద్రమదేవి సినిమాతో తన కెరియర్ స్టార్ట్ అయింది.
ఆ కారణంగానే రుద్రమదేవి మూవీ ఈవెంట్స్ లో అల్లు అర్జున్ తనకి థాంక్యూ చెబుతూ ఉండేవారిని వేణు పేర్కొన్నాడు. ఇక జై లవకుశ సినిమాలో కూడా చేపల ఫైట్ ఎపిసోడ్ మొత్తం నేను రాశాను. ఆ ఎపిసోడ్ కూడా మంచిగా సక్సెస్ అయింది.
అలా తనలో ఉన్న టాలెంట్ ని ఇద్దరు స్టార్ హీరోలు గుర్తించడం వల్ల ధైర్యం వచ్చింది. రైటింగ్ టాలెంట్ మెరుగుపరుచుకుని బలగం లాంటి కథతో సినిమాను చేసే స్థాయికి వచ్చాను అని వేణు ఆసక్తికర కామెంట్స్ చేశారు. జబర్దస్త్ రియాల్టీ సోలో కూడా తన స్కిట్లకు పూర్తిగా తానే కంటెంట్ రాసుకునేవాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అతనిలో రైటింగ్ స్కిల్స్ కూడా మెరుగుపడినట్లు టాక్.
దీంతో జాతి రత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ తో కలిపి తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఆచార్య వ్యవహారాలపై స్టడీ చేసి బలగం కథ సిద్ధం చేసినట్లుగా వేణు తెలిపారు. అయితే బలగం సినిమా కథ తనది అంటూ సీనియర్ రైటర్ ఒకరు ప్రస్తుతం వివాదం చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై వేణు కూడా క్లారిటీ ఇచ్చారు. బలగం సినిమా స్టోరీ లైవ్ గ్రామాలలో ప్రతి ఇంట్లో ఉండే ఒక ఆచారమని పేర్కొన్నారు. దానినే కథ వస్తువుగా మార్చుకుని సినిమా చేసినట్లు తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.