వీడియో : సాయి పల్లవి రికార్డు బ్రేక్ చేసేందుకు వచ్చిన గద్దలకొండ శ్రీదేవి
ఈమద్య కాలంలో యూట్యూబ్ లో సాయి పల్లవి జోరు మామూలుగా లేదు. ఈమె పాటలు చాలా వరకు కోట్ల వ్యూస్ ను ఈజీగా చేరుకుంటున్నాయి. ఎక్కువ చూడబడ్డ పాటల్లో సాయి పల్లవి పాటు మూడు ఉన్నాయి. సాయి పల్లవి తెలుగులో చేసిన వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే.. మరియు ఎంసీఏ సాంగ్స్ రికార్డులను బద్దలు కొట్టినట్లుగా వచ్చిందా అన్నట్లుగా ఎల్లువచ్చి గోదారమ్మ పాట దూసుకు పోతుంది.
గద్దలకొండ గణేష్ చిత్రంలోని ఎల్లువచ్చి గోదారమ్మ పాట ప్రోమోకే ఏ స్థాయిలో వ్యూస్ వచ్చాయో తెల్సిందే. నిన్న పూర్తి పాటను యూట్యూబ్ లో విడుదల చేశారు. సినిమా విడుదల చాలా రోజులు అయ్యింది. పాట కూడా ఆడియోను చాలా మంది విన్నారు. ఇప్పుడు వీడియోను పెద్దగా చూస్తారా అని కొందరు అనుకున్నారు. కాని కేవలం ఒకే ఒక్క రోజులో ఏకంగా మిలియన్ వ్యూస్ ను ఈ పాట దక్కించుకుంది. ఈ పాట పిక్చరైజేషన్.. వరుణ్ లుక్.. డాన్స్.. ముఖ్యంగా పూజా హెగ్డేతో యూట్యూబ్ లో సెన్షేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
పూజా హెగ్డే డాన్స్ చేస్తుంటే కళ్లు పక్కకు తిప్పాలనిపించడం లేదు అంటూ వీడియోకు కామెంట్స్ వస్తున్నాయి. పాత పాటను ఏమాత్రం చెడగొట్టకుండా అద్బుతంగా చిత్రీకరించిన దర్శకుడు హరీష్ శంకర్ ను అభినందిస్తున్నారు. ఈ పాట జోరు చూస్తుంటే ఈజీగా సాయి పల్లవి పాటల రికార్డులను బ్రేక్ చేస్తుందేమో అనిపిస్తుంది అంటూ నెటిజర్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాట ఆరంభం నుండి చివరి వరకు సాయి పల్లవి ఎనర్జిటిక్ డాన్స్ అందిరింది అంటున్నారు.
ఇక ఆమె కొన్ని షాట్స్ లో నడుము ఊపుతూ చేసిన స్టెప్స్ కు నెటిజన్స్ పిచెక్కి పోతున్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఈ పాట యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను అయితే రాబట్టడం ఖాయం అంటూ నెటిజన్స్ మాత్రమే కాకుండా సినీ వర్గాల వారు కూడా అంటున్నారు. సినిమా చూడని వారికి ఈ పాట మంచి అనుభూతిని అందిస్తుందని అంటున్నారు.
Full View