ప్రస్తుతం సెలబ్రిటీలు ఫిట్ నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్న సంగతి తెలిసిందే. కఠోర సాధనతో అందం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తపిస్తున్నారు. శిల్పా శెట్టి.. ఐశ్వర్యారాయ్.. కరీనా కపూర్.. దిశా పటానీ లాంటి స్టార్లు నవతరంలో స్ఫూర్తి నింపుతున్నారు. ఈ భామలు వయసుతో సంబంధం లేకుండా కఠోర వ్యాయామం చేయడం నిరంతరం హాట్ టాపిక్. వీళ్ల బాటలోనే బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ కఠోరంగా శ్రమిస్తోంది.
లేటెస్ట్ గా ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన ఓ వీడియో షాకిస్తోంది. ఇదిగో ఇలా శరీరాన్ని విల్లులా వంచేస్తూ అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తోంది. జిమ్లో సింపుల్ ఎక్సర్ సైజ్ లతో పాటు..కఠోరమైన పంచ్ లు సైతం విసురుతుంది.
రింగ్ లో బాక్సర్ లా తయారై పంచ్ షాట్ లు చేతులతో..కాళ్లతో ప్రాక్టీస్ చేస్తోంది. హిప్ ఎక్సరసైజ్ లతో యువతని ఆకట్టుకుటుంది. ఇలా ఖాళీ సమయన్ని మాత్రం తెలివిగా సద్వినియోగం చేసుకుంటోంది.
తనకు చిక్కిన టైమ్ ని ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ అందాన్ని కాపాడుకోవడం కోసం వినియోగిస్తోంది. అందుకోసం కఠోరంగా వ్యాయామం చేస్తోంది. దాంతో పాటే యోగాను అంతే సీరియస్ గా సిన్సియర్ గా ప్రాక్టీస్ చేస్తూ మైండ్ ని పూర్తి కంట్రోల్ లో ఉంచుతోంది. తన శిక్షకుడి సాయంతో ఇలా కఠోర సాధన చేస్తూ కంట పడింది. ప్రస్తుతం ఈ ఫోటో యువతరం సామాజిక మాధ్యమల్లో జోరుగా వైరల్ అవుతోంది.
సైఫ్ అలీఖాన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ కేధరనాధ్'..'లవ్ ఆజ్ కల్' చిత్రలతో బ్లాక్ బస్టర్లని ఖాతాలో వేసుకుంది. కెరీర్ ఆరంభంలోనే విమర్శకులు ప్రశంలందుకుంది. గతేడాది 'ఆంట్రంగిరే'తో మరో సక్సెస్ అందుకుంది. ఇందులో సారా ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి.
ఇటీవలే లక్ష్మణ్ ఉట్టేకర్ సినిమా షటింగ్ పూర్తిచేసింది. 'గ్యాస్ లైట్' అనే మరో చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇంకా పలు ప్రాజెకట్ఉ లు చర్చల దశలో ఉన్నాయి. బాలీవుడ్ క్రేజ్ నడుమ బ్యూటీ టాలీవుడ్ లోనూ అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
Full View