ఇటీవలి కాలంలో నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తూ రేస్ లో నేనున్నానంటూ దూసుకెళుతోంది నటి కం మోడల్ ఉర్ఫీ జావేద్. గ్లామర్ ఎక్స్ పోజింగ్ పరంగా ఎలాంటి హద్దులు లేకుండా చెలరేగే ఈ అమ్మడికి సోషల్ మీడియాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక డ్రెస్సింగ్ సెన్స్ పరంగా ఉర్ఫీ ఎత్తుగడలు పెద్ద ఎత్తున ఫలిస్తున్నాయి. ఇండస్ట్రీ హాటెస్ట్ లుక్స్ తో ఈ బిగ్ బాస్ బ్యూటీ మతులు చెడగొడుతోంది. సామాజిక మాధ్యమాల్లో సెన్సేషన్ గా మారుతోంది.
ఇప్పటికే ఉర్ఫీ జావేద్ బోల్డ్ అవతార్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వేడెక్కిస్తున్నాయి. ఉర్ఫీ లేటెస్ట్ బోల్డ్ ఫోటోషూట్ మరో లెవల్లో హీటెక్కిస్తోంది. ఉర్ఫీ జావేద్ ఆకుపచ్చ ఆచ్ఛాదనను జారవిడుస్తూ కనిపించిన తీరు షాకిచ్చింది. ఈ డిజైనర్ డ్రెస్ లో ఉర్ఫీ పాల నురుగు అందాలు కుర్రకారు మతులు చెడగొడుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
బిగ్ బాస్ OTT ఫేమ్ ఉర్ఫీ జావేద్ విచిత్రమైన రిస్కీ ఫ్యాషన్ గేమ్ తో పాపులరైంది. బోల్డ్ అండ్ డస్కీ బ్యూటీగా తనకంటూ ఒక ఇమేజ్ ని కూడా సంపాదించింది. ఇలా ఆకుపచ్చ దుస్తులలో `నాచ్ మేరీ` మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ కు హాజరైంది. స్పాట్ లో బ్రాలెస్ లుక్ లో కెమెరాల ముందు ఉర్ఫీ హొయలు పోయిన తీరు హీటెక్కించింది. చెర్రీ లిప్ గ్లాస్ .. మినిమల్ జ్యువెలరీ ధరించి ఉర్ఫీ దుమారం రేపింది.
ఉర్ఫీ ఎల్లపుడూ వేడుకల్లో ఫోటోగ్రాఫర్లతో స్నేహపూర్వకంగా ఉంటుంది. కానీ ఈసారి వారిపై విరుచుకుపడిందని తెలిసింది. తన దుస్తులపై కామెంట్ చేసిన వారిని పిలిచి ఉర్ఫీ క్లాస్ తీస్కుందిట.
``నా దుస్తులపై వ్యాఖ్యానించవద్దు.. వెళ్లి మీ స్నేహితురాలు.. తల్లి లేదా సోదరి ముందు ఇలాంటి కామెంట్లు చేయండి`` అని చెడామడా తిట్టేసిందట. ఉర్ఫీ నిరంతరం వరుస ఫోటోషూట్లను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తోంది. తద్వారా ప్రకటనల ఆదాయాన్ని భారీగా ఆర్జిస్తోంది. సమకాలీన ప్రపంచంలో బోల్డెస్ట్ ట్రెండ్ ని పరిచయం చేసిన బ్యూటీగా ఈ భామకు అసాధారణ క్రేజ్ ఏర్పడింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.