కలిసి నాలుగైదు సినిమాల్లో నటిస్తే ఆ జంట ప్రేమలో ఉందంటూ ప్రచారం సాగడం సహజం. ఇలాంటివి బాలీవుడ్ లో సర్వసాధారణం అనుకుంటే అది ఇతర పరిశ్రమలకు కూడా వర్తిస్తుంది. తెలుగు సినీపరిశ్రమలోనూ వరుసగా రెండు చిత్రాల్లో కలిసి నటించిన విజయ్ దేవరకొండ- రష్మిక జంటపై ఇలాంటి రూమర్ చాలా కాలంగా ఉంది.
గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ లో నటించిన ఈ జోడీ డియర్ కామ్రేడ్ లోనూ నటించిన సంగతి తెలిసిందే. తదుపరి మరో చిత్రంలో జోడీ కట్టనున్నారని ప్రచారం ఉంది. ఈ జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఓ రేంజులోనే వర్కవుటవుతోంది. దీంతో ఇరువురిపైనా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. విజయ్ -రష్మిక తెరవెనక కూడా ప్రేమలో పడ్డారని పుకార్లు అంతకంతకు హీట్ పెంచుతున్నాయి.
ప్రస్తుతం మరోసారి కలిసి సంతూర్ వాణిజ్య ప్రకటనలో నటిస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ జంటపై మరోసారి రూమర్ స్ప్రెడ్ అవుతోంది. విజయ్- రష్మిక లవ్ కపుల్ జోరుమీదున్నారు! అంటూ అభిమానులు సోషల్ మీడియాల్లో ప్రచారం చేయడం హీట్ పెంచుతోంది. అయితే ఆ ఇద్దరిపై వచ్చే రూమర్లకు ఆ ఇద్దరూ నవ్వుకుంటున్నారట. అంతేకాదు.. తమ మధ్య తొలి నుంచి మంచి స్నేహం ఉంది. ఇప్పటికీ దానిని కొనసాగిస్తున్నారు. ఇదే విషయాన్ని దేవరకొండ తన సన్నిహితుల వద్ద అన్నారట. కొంతకాలంగా ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీగా ఉండడంతో ఇలాంటి రూమర్లేవీ వినిపించలేదు. ఇప్పుడు మళ్లీ కలిసి నటిస్తుంటే వెంటనే తెరపైకొచ్చాయి.
విజయ్ ప్రస్తుతం పూరి దర్శకత్వంలోని లైగర్ తో బిజీ. అలాగే రష్మిక మందన వరుసగా పుష్ప- ఆడాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో మిషన్ మజ్ను- గుడ్ బాయ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.