డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఓ స్టార్ హీరో రేంజ్ లో ఆయనకు అభిమానులున్నారు. ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక దర్శకుడు ఇతనే. పూరి అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్. ఆ బ్రాండ్ తోనే సినిమా మార్కెట్ అయిపోతుంది. అంతటి పేరు ప్రఖ్యాతలు కేవలం విజయాలతోనే సొంతం చేసుకున్నారు.
పూరి ఎక్కడికి వెళ్లినా స్టార్ హీరో సమానంగా ట్రీట్ చేయబడతారు. ప్రత్యేకంగా సన్మాలు అందుకుంటారు. ఇది కేవలం టాలీవుడ్ లో పూరికి మాత్రమే సాధ్యమైంది. ఇలా అభిమానులు సత్కరించడం ఆమోదయోగ్యమైనదే. కానీ ఓ పాన్ ఇండియా రైటర్ సైతం పూరి ని ఇదే రేంజ్లో అభిమానిస్తారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతనెవరో కాదు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.
అవును పూరి అంటే అతనికి మామూలు అభిమానం కాదు. ఆయన అభిమానాన్ని మాటల్లో కొలవలేనది. చేతల్లో రాయలేనిది. అసలు ఊహకే అందనిదని తెలుస్తోంది. అందుకు సజీవ సాక్ష్యం ఆ స్టార్ రైటర్ ఫోన్ లో పూరి బొమ్మ హోమ్ స్ర్కీన్ గా పెట్టుకోవడమే. ఓ షోలో విజయేంద్రుడిని మీరు అభిమానించే దర్శకుడు ఎవరు? అంటే మరో ఆలోచన లేకుండా పూరి జగన్నాధ్ అని టకీ మనీ చెప్పేసారు.
ఆయన మాటని నమ్ముతారో? లేదోనని స్టార్ రైటర్ కి డౌట్ వచ్చి వెంటనే? తన స్మార్ట్ ఫోన్ తీసి పూరి బొమ్మని చూపించారు. ఇలా ఫోన్ లో సేవ్ చేసి మరీ పెట్టుకున్నారంటే? విజయేంద్ర ప్రసాద్ ఎంతగా అభిమానిస్తున్నారో..ఇష్టపడుతున్నారో ఇంతకు మించి చెప్పేదేముంది? ఆ ఇంటర్వ్యూయర్ సైతం షాక్ అయ్యాడు. ఇది నిజంగా గ్రేట్ అని చెప్పాలి.
రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సహా ఎన్నో భాషల్లో హిట్ చిత్రాలకు కథలందించారు. ఎంతో మంది దర్శకుల పసనితనాన్ని దగ్గరుండి చూసారు. కానీ వాళ్లలో లేని ఓ యూనిక్ క్వాలిటీ విజయేంద్ర ప్రసాద్ కి పూరిలో కనిపించింది. అందుకే పూరిని అంతగా అభిమానించడం మొదలుపెట్టారు.
ఇక పూరి వద్ద ఒక్క సినిమాకైనా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలని ఉందని దర్శక శిఖరం రాజమౌళి సైతం అన్నారంటే? ఆ తండ్రీతనయులిద్దరు పూరి ని ఎంతగా అభిమానిస్తారో? అద్దం పడుతుంది. ఇంకా పూరిని టాలీవుడ్ లో ఎంతో మంది దర్శకులు..రచయితలు ఇష్టపడతారు.. అభిమానిస్తారు. ఇదంతా పూరి ప్రతిభకి తార్కాణంగానే చెప్పాలి.
పూరి మల్టీట్యాలెంటెడ్ పర్సనాల్టీ. అన్నిశాఖలపైనా మంచి పట్టు ఉంది. సినిమాని ఎంత వేగంగా పూర్తిచేయగాలరో..అంతే వేగంగా ఓ స్టార్ హీరోకి కథని సిద్దం చేయగల దిట్ట. గొప్ప దర్శకుడే కాదు..అంతకు మించి గొప్ప రచయిత. ఇలాంటి ఎన్నో క్వాలీటీలే పూరికి అంతటి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చాయి.

Video Here>> https://www.facebook.com/reel/5403650226394428