పందెం కోడి వచ్చిన తర్వాత విశాల్ కి టాలీవుడ్ లో సూపర్బ్ మార్కెట్ క్రియేట్ అయింది. ఆ తర్వాత కూడా కొన్ని డబ్బింగ్ సినిమాలకు డైరెక్ట్ తెలుగు మూవీస్ తో సమానంగా ఓపెనింగ్స్ వచ్చాయి. వరుసగా మూస సినిమాలను వదలడంతో.. టాలీవుడ్ లో వచ్చిన మార్కెట్ అలాగే మాయమైపోయింది. తమిళ్ లో మళ్లీ పంజుకున్నా తెలుగోళ్లు మాత్రం అసలు పట్టించుకోలేదు.
అసలే అంతంతమాత్రం మార్కెట్ ఉన్నపుడు.. సేఫ్ గా సినిమాను రిలీజ్ చేసుకోవడం బెటర్ అని అందరూ భావిస్తారు. కానీ విశాల్ మాత్రం ఈ సారి పొంగల్ కి కొత్త సినిమా తెస్తానంటున్నాడు. దీపావళికి రావాల్సిన కత్తి సాందాయ్(తెలుగులో ఇంకొక్కడు) ను పలు కారణాలతో వాయిదా వేస్తూ వస్తున్నారు. కోలీవుడ్ లో అంటే పెద్ద హీరో కాబట్టి.. అక్కడ ఈ స్టెప్ చెల్లుతుంది. ఈ ఏడాది కూడా కథకళితో పొంగల్ హిట్ కొట్టి హిస్టరీ ఉపయోగపడుతుంది. కానీ తెలుగు విషయానికొస్తే కథే వేరుగా ఉంటుంది.
అందులోనూ ఈ సారి సంక్రాంతికి చిరంజీవి-బాలకృష్ణల యుద్ధం రంజుగా సాగనుంది. అలాంటి టైమ్ లో ఇంకొక్కడు ఇస్తానంటున్నాడు విశాల్. ఇది ఆల్మోస్ట్ ఆశలు వదులుకోవడం లాంటిదే. పోనీ తమిళ్ ముందు రిలీజ్ చేసి.. తెలుగు వెర్షన్ ను తర్వాత ఇచ్చిన మూవీస్ ఏవీ ఇప్పటివరకూ పెద్దగా ఆడిన హిస్టరీ లేదు. విశాల్ వేరే ఏదన్నా బెటర్ ఆఫ్షన్ వెతుక్కోవడం మంచిదేమో కదూ!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/