పెళ్లికి బాజా మోగునులే .. అని పాడుకోవాల్సిన టైమ్ వచ్చింది వితిక షేరూకి. తాను వలచిన హీరో వరుణ్ సందేశ్ ని మనువాడేసేందుకు రెడీ అవుతోంది. ఇటీవలే నిశ్చితార్థ కార్యక్రమం కూడా పూర్తయింది. ఇక పెళ్లి వేడుక మాత్రమే బ్యాలెన్స్. అందుకోసం ఇప్పట్నుంచే ప్లాన్ ప్రకారం ఇరుకుటుంబాలు మూవ్ అవుతున్నాయి. వరుణ్ సందేశ్ - వితిక జంట పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా ఊరూ వాడా మార్మోగిపోయేలా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఐతే ఈలోగానే వితిక ఇదిగో ఇలా కొత్తగా దర్శనమిచ్చింది.
ఆల్ మోస్ట్ వరుణ్ ఫ్యాన్స్ షాకయ్యేలా ఇలా మోడళింగ్ చేసింది. అయితే పెళ్లి వేడుకకు ముందు వితిక ఈ రేంజులో రెచ్చిపోవడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. పెళ్లి కూతురైంది కదా! ఇప్పుడైనా కాస్తంత డీసెంటుగా ఉంటే బావుండేదేమో! పాత వాసనలు ఇంకా వదల్లేదు. ఇంకా మోడల్ గానో, కథానాయికగానో ఉన్నట్టే .. తనలో ఏ మార్పు రానట్టే సిగ్నల్స్ ఇస్తోందిలా. ఈ సన్నివేశంలో ఇలా కనిపించి ఉండాల్సింది కాదని వరుణ్ సందేశ్ అభిమానులు ఫీలవుతున్నారు మరి. మరీ అలా అందాల్ని ఓపెన్ చేసి, ఎక్స్ పోజింగు చేయడం ఏం బాలేదని అంటున్నారంతా. మోడలింగ్ డేస్ ని గుర్తు చేసుకోవాల్సిన సందర్భం కాదని అంతా విమర్శిస్తున్నారు.
సర్లేండి ఎవరి ఇష్టం వారిది. కాని వితిక మాత్రం చాలా హాట్ గా ఉందండోయ్!