హీరోయిన్స్ స్కర్ట్ లలో కనిపించడం అన్న ట్రెండ్ ఇప్పటిదేమీ కాదు. ఇండియన్ మూవీస్ లో హీరోయిన్స్ ఫ్యాషన్ డ్రెసింగ్ లో కనిపించడం కాస్త ఆలస్యం అయిందేమో కానీ.. హాలీవుడ్ అయితే మాత్రం ఎప్పటి నుంచో ఈ ట్రెండ్ ఉంది.
అన్నిటిలోకి మార్లిన్ మన్రో స్కర్ట్ సీన్.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హైలైట్ గా నిలుస్తుంది. 1955లో సెవెన్ ఇయర్ ఇచ్ అనే సినిమా వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన మార్లిన్ మన్రో.. హఠాత్తుగా తన తెల్లని గౌను గాల్లోకి ఎగిరిపోతే.. కంగారుగా సర్దుకుంటూ నవ్వులు చిందిస్తుంది. ఈ పోజ్ ఇప్పటికీ బ్యాచిలర్స్ రూమ్ లలో పోస్టర్ గా కనిపిస్తుందంటే.. ఈ సీన్ ఎంత క్రేజ్ సంపాదించుకుందో అర్ధమవుతుంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కల్కి కొచ్లిన్ కూడా ఇలాంటిదే ఓ ఫీట్ చేసింది. పింక్ కలర్ గౌన్ లో ఓ ప్రొడక్ట్ ప్రచారానికి వచ్చింది కల్కి. ఫ్యాషన్ ప్రొడక్ట్ ప్రచారం కావడంతో.. సౌందర్యరాశిలా తయారై వచ్చిన కల్కి.. బోలెడంత సందడి చేసింది.
అయితే.. ఇక్కడ సడెన్ గా కల్కి కొచ్లిన్ గౌను గాల్లోకి ఎగిరిపోయింది. ఇలాంటి సీన్ దొరికితే ఫోటోగ్రాఫర్స్ ఊరుకుంటారా.. చకచకా క్లిక్ మనిపించేశారు. సేమ్ డిట్టో మార్లిన్ మన్రో పోజ్ లాగే ఉండడంతో.. బాలీవుడ్ మార్లిన్ మన్రో అంటూ కల్కి కొచ్లిన్ కు ట్యాగ్ తగిలించేశారు. అనుకోకుండా జరిగిందా.. ప్లాన్ ప్రకారం చేశారా అనే విషయం పక్కన పెడితే.. ఈ గౌన్ సీన్ కారణంగా కల్కి ఇప్పుడు తెగ ట్రెండింగ్ అయిపోయింది.