రానా హీరోగా తెరకెక్కిన యాక్షన్ లవ్ స్టోరీ 'విరాటపర్వం'. వేణు ఊడుగుల డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు ఏడాది కాలంగా మూవీ రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ మూవీని జూలై 1న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఫైనల్ గా ప్రేక్షకుల, అభిమానుల కోరిక మేరకు ఈ మూవీని ఫైనల్ గా జూన్ 17న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
ఈ మూవీ కోసం మరీ ప్రత్యేకంగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ని వెన్నెలగా వెండితెరపై చూడటానికి ఆమె ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఈ మూవీ థియేటర్లలో వరల్డ్ వైడ్ గా సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి పలు మీడియా హౌస్ లకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. ఈ సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తనకు మరీ మరీ ఇష్టమని తెలిపింది. తనంటే ఎందుకంటే ఇష్టమో తెలిపి ఆశ్చర్యపరిచింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ సూపర్ స్టార్ అయినప్పుటికీ చాలా సింపుల్ గా, వినయంగా వుంటారని పేర్కొంది. అంతే కాకుండా చాలా సాదా సీదాగా వుంటారని, యన యాటిట్యూడ్ అంటే నాకు చాలా ఇష్టమని, అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టమని, ఆయనకు వీరాభిమానిగా మారిపోయానని సాయి పల్లవి తెలిపింది. ఇక తెలుగు ప్రేక్షకులంటే తనకు చాలా ఇష్టం, అభిమానం అని, తనని స్టార్ ని చేశారని తెలిపింది.
ఈ సందర్భంగా తన గురించి, తను పుట్టి పెరిగిన ప్రాంతం గురించి వెల్లడించి ఒక్కసారిగా ఎమోషనల్ అయింది సాయి పల్లవి. తమిళనాడు లోని నీలగిరి జిల్లా కోటగిరి లోని గిరజన ప్రాంతంలో బడగ భాష మాట్లాడే ఫ్యామిలీలో జన్మించింది.
కోయంబత్తూర్ లో చదువుకుంది. ఆ సమయంలోనే తను తమిళ భాష నేర్చుకున్నానని భావోద్వేగానికి లోనైంది సాయి పల్లవి. ప్రస్తుతం బడగ, తమిళం, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్, హిందీ, జార్జీయా భాషలు మాట్లాడగలదు. సాయి పల్లవి జార్జియాలో మెడిసిన్ చదివిన విషయం తెలిసిందే.
తమిళనాడుకు చెందిన సాయి పల్లవి నటిగా తన అదృష్టాన్ని మాత్రం మలయాళ ఇండస్ట్రీలో పరీక్షించుకుంది. 'ప్రేమమ్' సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇదే సినిమాతో మలర్ గా పాపులారిటీని సొంతం చేసుకుని తెలుగులో అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక తెలుగులో నటించిన తొలి చిత్రం 'ఫిదా'తో తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసి ఫిదా చేసింది. ఇంట్లో ఎప్పుడైనా తను ఎమోషనల్ అయితే మాత్రం సాయి పల్లవి తెలుగులోనే మాట్లాడి పేరెంట్స్ కి షాకిస్తుందట.