మలయాళి ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ వరుసగా చేస్తున్న సినిమాలు నిరాశ పర్చుతున్నా కూడా ఆమెకు ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా సినీ ఆఫర్లు దక్కించుకుంటూ వస్తున్న ఈ అమ్మడు తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. వర్షం వస్తున్న సమయంలో బయట తిరగడం అంటే ఇష్టం అని.. తనకు వర్షంలో తడుస్తూ ఉండటం అనేది చిన్నప్పుడు సరదా అంది. రెయినీ సీజన్ వచ్చిందంటే కొత్త గొడుకు మరియు రెయిన్ కోర్టును కొనుగోలు చేసేదాన్ని. ట్రాన్సపరెంట్ గొడుకు కొనుగోలు చేయడం వర్షం వస్తున్న సమయంలో ఆ అనుభూతిని ఎంజాయ్ చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. రెయిన్ లో స్కూల్ బస్ కోసం వెయిట్ చేయడం చాలా సరదాగా అనిపించేదని చెప్పుకొచ్చింది.
వర్షం వస్తున్న సమయంలో మా అమ్మగారు చేసే ఫుడ్ ఏదైనా కూడా చాలా ఇష్టంగా తినేదాన్ని. అయితే వర్షం వస్తున్న సమయంలో పని చేయడం అంటే మాత్రం చాలా బద్దకం. ఆ సమయంలో కాలు బయట పెట్టేందుకు కూడా ఆసక్తి ఉండదు. వర్ష కాలంలో కేరళలో వరదలు వస్తూ ఉంటాయి. కనుక వర్షాకాలం అంటే ఆ తర్వాత తర్వాత ఇష్టం పోయింది. కాని వర్షంలో డాన్స్ చేయడం అంటే ఇష్టంగా చెప్పుకొచ్చింది. బాత్ రూంలో షెవర్ కింద వర్షంగా భావించి డాన్స్ చేసిన సందర్బాలు చాలా ఉన్నాయి. కనుక వర్షం లో షూటింగ్ అది కూడా రెయిన్ డాన్స్ చేయడం అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాను అంది. వాన పాట లో నటించే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాను అంది. నేను ఒక సినీ ప్రేమికురాలిని కనుక నన్ను నేను రెయిన్ సాంగ్ లో చూసుకోవాలని కోరుకుంటున్నాను అంది.
వర్షం వల్ల నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డ సందర్బాలు లేవు. కాని కేరళలో ఎన్నో సార్లు వర్షం వచ్చి సాదారణ జనాలు ఇబ్బంది పడ్డారు. అందుకే నాకు వర్ష కాలం అంటే ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా ద్వారా సెన్షేషనల్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ వరుసగా సినిమాల్లో నటించకున్నా కూడా ఇప్పటికి కూడా ఈమెకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. కన్ను గీటే మరియు ముద్దుగన్ను సన్నివేశాలు ఈమెను స్టార్ ను చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా అన్ని భాషల్లో విడుదల అయ్యింది. కాని జనాలు మాత్రం ఆసినిమాను పట్టించుకోలేదు. అయితే ప్రియా కు మాత్రం వచ్చిన బజ్ కొనసాగుతూనే ఉంది. ఆ బజ్ ను మంచి కథలను ఎంపిక చేసుకుని స్టార్ గా ఎదగడంలో ప్రియా విఫలం అవుతున్నారు అంటూ కొందరు విమర్శలు చేస్తన్నారు.