హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్.. బుల్లెతెరతో పాటు వెండితెరను కూడా వేడెక్కించే కార్యక్రమాన్ని సీరియస్ గానే టేకప్ చేసింది. మరీ ఇంత వేడి ఎందుకు అని అడిగితే.. కస్సుబుస్సులాడుతూ ఉంటుంది. తన ఆన్సర్స్ తోనే విపరీతమైన పంచ్ లు ఇచ్చే రష్మీకి.. రోజువారి వేధింపులు పెరిగిపోతున్నాయట. ముఖ్యంగా ఫ్యాన్స్ నుంచి రాంగ్ కాల్స్ విపరీతం అయిపోయాయని చెబుతోంది.
"ప్రతీ రోజు కనీసం 50 కాల్స్ ఎవరెవరి నుంచో వస్తున్నాయి. ఎలాగోలా నా నెంబర్ తెలుసుకుని.. కాల్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడైనా నేను తిడితే.. కేవలం నా గొంతు వినడానికి.. హాట్ నెస్ ఫీల్ అవడానికి చేశామంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ కాల్స్ రోజూ నన్ను ఎంతగా ఇరిటేట్ చేస్తున్నాయో చెప్పలేదు. ఇంత జరుగుతున్నా నెంబర్ మార్చలేదు. పెద్ద దర్శకులు.. నిర్మాతల దగ్గర ఆ నెంబర్ ఉంది. వాళ్లు కాల్ చేస్తూ ఉంటారు" అంటూ అభిమానులు ఇబ్బంది పెడుతున్నా తను ఎందుకు నెంబర్ మార్చలేకపోతోందో చెప్పింది రష్మీ.
చిట్ చాట్ లాంటివాటిలోనే టకీమని ఆన్సర్స్ ఇస్తూ.. కౌంటర్లు వేసే రష్మీకి ఏకంగా రోజుకి 50 రాంగ్ కాల్స్ అంటే.. చేసేవాళ్లకు బాగా ధైర్యం ఎక్కువే కదూ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/