బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు చాలా కామన్ విషయం. రెగ్యులర్ గా ప్రేమ కథలు బాలీవుడ్ లో వినిపిస్తూనే ఉంటాయి. అందులో కొన్ని నిజం కాగా.. మరి కొన్ని ఫేక్ ఉంటాయి అనడంలో సందేహం లేదు. బాలీవుడ్ లో చాలా జంటలు తమ ప్రేమ వ్యవహారాన్ని బాహాటంగా ప్రకటించకుండా పబ్ లకు క్లబ్ లకు తిరుగుతూ పార్టీ లు చేసుకుంటూ మీడియా కంట పడుతూ చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేస్తూ ఉంటారు.
కొందరు అలా కూడా మీడియాలో కనిపించకుండా రహస్యంను మెయింటెన్ చేస్తూ ఉంటారు. మాజీ మిస్ యూనివర్శిస్ సుష్మితా సేన్ గురించి ఎంత చెప్పానా తక్కువే. ఆమె తన కంటే 16 ఏళ్ల వయసు చిన్న వాడు అయిన రొహ్‌మాన్ షాల్‌తో ప్రేమలో పడ్డ విషయం తెల్సిందే. తన పిల్లలకు కూడా అతడిని స్నేహితుడిగా.. తండ్రిగా పరిచయం చేసింది. అలాంటి రొహ్‌మాన్ షాల్ తో విభేదాల కారణంగా బ్రేకప్ చెప్పింది.
సుష్మితా సేన్ మరియు రొహ్‌మాన్ షాల్ ల బ్రేకప్ నిజం.. ఆ విషయం అందరికి తెలుసు. సుదీర్ఘ కాలం పాటు కొనసాగకుండానే వీరి బందం కు ఫుల్ స్టాప్ పడింది అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కాని తాజాగా వారిద్దరు కలిసే ఉన్నారంటూ స్వయంగా వారే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెల్ల మెల్లగా వారి మద్య ఉన్న గొడవలు సర్దుమనిగాయని.. వారిద్దరు మళ్లీ కలిశారని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఆ విషయం నిజమే అన్నట్లుగా సుష్మిత మరియు రొహ్‌మాన్ షాల్ లు తాజాగా ఒక రెస్టారెంట్ వద్ద కనిపించారు. ఆ సమయంలో మీడియా వారు మరియు అభిమానులు వారిని చుట్టు ముట్టారు. దాంతో వారు అక్కడ నుండి స్పీడ్ గా వెళ్లి పోయారు. మీడియా వారితో ముచ్చటించేందుకు ఆసక్తి చూపించకుండా అలా వెళ్లి పోయారు. అభిమానులు సుష్మిత పై పడుతున్న సమయంలో రొహ్‌మాన్ షాల్ ఆమెకు సెక్యూరిటీగా వ్యవహరించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
మీ ఇద్దరు విడి పోయారు కదా అంటూ కొందరు ఆ సమయంలో ప్రశ్నించే ప్రయత్నం చేశారు. కాని సుష్మిత అక్కడ ఏం మాట్లాడకుండా వెళ్లి పోయింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రముఖంగా కొందరు చర్చించుకుంటున్నారు. ఇండస్ట్రీకి చెందిన వారు సుష్మిత మరియు రొహ్‌మాన్ షాల్ ల ప్రేమ విషయం గురించి స్పందిస్తూ.. ఔను వారిద్దరు విడి పోయారు.
కొన్ని కారణాల వల్ల వారు దూరం అవ్వాలి అనుకున్నారు. కాని ఆ కారణాల కంటే వారి మద్య ఉన్న ప్రేమ బలమైనది కనుక వారు మళ్లీ కలిశారు. ఇందులో ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమీ లేదు. వారిద్దరు మళ్లీ సంతోషకంగా లైఫ్ ను గడుపుతున్నారు. వారిద్దరు పెళ్లి విషయంలో ఆలోచన లేకుండా కొత్త జీవితాన్ని సాఫీగా సాగుతున్నారంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.