యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2024 లో అభిమానులకు డబుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారా? 2022ని కావాలనే స్కిప్ కొట్టాడా? తారక్ ప్లానింగ్ ఎవ్వరూ ఊహించి విధంగా ఉందా? అంటే అవుననే లీకులందుతున్నాయి. స్వరం సిద్దమైనా టైగర్ 30వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. దర్శకుడు కొరాటల శివ రెడీగా ఉన్నాను ముందే చెప్పేసారు. కానీ తారక్ మాత్రం ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా రిలాక్స్ గా ఉన్నాడు.
సోషల్ మీడియాలో కామెంట్లను లైట్ తీసుకున్నాడు. ట్రోలింగ్ ని చెవికి ఎక్కించుకోలేదు. 30వ సినిమా కథ విషయంలో కొంత జాప్యం జరిగినప్పటికీ రెండు నెలల క్రితమే తుది స్ర్కిప్ట్ రెడీ అయింది. సినిమా లాంచింగ్ విషయంలో నిమ్మకు నిరెత్తనట్లే వ్యవహరించారు. తాజాగా కొత్త ఏడాది లో 2024లో తన చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి కొన్నిగంటలు గడుస్తోన్న సంగతి తెలిసిందే.
దీంతో అభిమానులకు ఓ క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది వరకూ ఈ సినిమా గురించి మాట్లాడాల్సిన పనిలేదు. ఏడాదంతా షూటింగ్ సహా నిర్మాణానంతర పనులు పూర్తి చేసి రిలాక్స్ గా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే విశ్రాంతి కొందరికే. టైగర్ కి మాత్రం కాదని తాజా సమాచారం. తారక్ అభిమానులకు డబుల్ భొనంంజా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా మేకర్ ప్రశాంత్ నీల్ చిత్రాన్ని కూడా ఇదే ఏడాది చివర్లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట. ఎలా లేదన్నా `సలార్` సినిమా షూటింగ్ ఏడాది మిడ్కి పూర్తవుతుంది. అటుపై ప్రశాంత్ నీల్ కాళీ అయిపోతాడు. ఈ నేపథ్యంలో తారక్ కొరటాల సినిమాతో పాటు సైమల్టేనియస్ గా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని కూడా పట్టాలెక్కించాలని భావిస్తున్నారుట. దీనికి సంబంధించిన అప్ డేట్ అతి త్వరలోనే రానుందని ఫిలిం సర్కిల్స్ టాక్. ఏడాది మిడ్ లేదా..క్లైమాక్స్ షూట్ ప్రారభించినా....2024 ఏడాది చివరకల్లా ఆ చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావొచ్చని ప్లాన్ చేస్తున్నారుట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.