పిక్ టాక్ : టైట్ డ్రెస్‌ లో గ్లోబల్ స్టార్‌ అందం

బాలీవుడ్‌ తో పాటు హాలీవుడ్ ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తూ ఉన్న ఈ హాట్ బ్యూటీ తాజా ఈవెంట్ కు ధరించిన ఔట్ ఫిట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.;

Update: 2023-11-29 07:18 GMT

గ్లోబల్ స్టార్‌ ప్రియాంక చోప్రా ప్రస్తుతం అబుదాబిలో జరుగుతున్న బాలీవుడ్‌ ఈవెంట్‌ లో పాల్గొనేందుకు గాను అక్కడ ఉంది. బాలీవుడ్‌ తో పాటు హాలీవుడ్ ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తూ ఉన్న ఈ హాట్ బ్యూటీ తాజా ఈవెంట్ కు ధరించిన ఔట్ ఫిట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


సాధారణంగా స్కిన్‌ షో చేస్తూ ప్రియాంక చోప్రా ఇలాంటి కార్యక్రమాలకు హాజరు అవుతారు. కానీ ఈ ఈవెంట్‌ లో మాత్రం పీసీ స్కిన్‌ షో చేలేదు. కనీసం నడుము అందాన్ని కూడా ఎక్స్ పోజ్ చేయకుండా మొత్తం కవర్ చేసింది. అయినా కూడా ఈ ఫోటోలు స్కిన్‌ షో ఫోటోల మాదిరిగా తెగ వైరల్‌ అవుతున్నాయి.

టైట్‌ డ్రెస్ లో ఈమెను చూస్తూ ఉంటే మతిపోతుంది అంటూ నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేస్తు ఉన్నారు. హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ కి హాట్ బ్యూటీస్ కి ఏమాత్రం తగ్గకుండా ఈమె అందంగా కనిపిస్తోందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈమె బాలీవుడ్‌ ని మించిన అందగత్తె అంటూ మరోసారి నెటిజన్స్‌ ప్రశంసిస్తున్నారు.

ప్రతి ఫ్యాషన్‌ షో లేదా అవార్డ్ వేడుకల్లో తన అందంతో అలరించే ప్రియాంక చోప్రా ఈసారి పింక్ అండ్ బ్లాక్‌ టైట్ డ్రెస్ లో స్టైలిష్ గాగుల్స్ తో లూజ్‌ హెయిర్ స్టైల్ తో వావ్ అనిపించే విధంగా ఉంది అనడంలో సందేహం లేదు. మరో పదేళ్ల పాటు బాలీవుడ్ మరియు హాలీవుడ్‌ లో పీసీ జోరు కొనసాగడం ఖాయం అని ఈ ఫోటోలకు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News