నాగిని బుస‌లు ఇది 3.ఓ!

ఇసుక తిన్నుల్లో అందాల ఆరబోతతో అంటే ఇసుక తుఫాల్నే రప్పిస్తుంది.

Update: 2024-10-02 03:43 GMT

బాలీవుడ్ అందం మౌనీ రాయ్ అలియాస్ నాగిని టెంప్టింగ్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆందాల ఆరోబోతలో అమ్మడు ముందు వరుసలో ఉంటుంది. టూపీస్.. స్విమ్ షూట్ బికీనీల్లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తెరచిన పుస్తకం వలే అందాలు ఆరబోస్తుంది. ఇసుక తిన్నుల్లో అందాల ఆరబోతతో అంటే ఇసుక తుఫాల్నే రప్పిస్తుంది.


సందర్భం ఏదైనా మౌని టెంప్టింగ్ ఫోజులకు ఎవరైనా ప్లాట్ అవ్వాల్సిందే. అంతగా గ్లామర్ ఎలివేషన్ పై దృష్టి పెడుతుంది. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి రిసార్స్ట్ లో చెల‌రేగింది. ఈ సారి అమ్మ‌డు 3.ఓ అనిపిం చింది. పింక్ పీస్ లో నాగిని అందాలు మ‌తి చెడేలా. బాట‌మ్ ని మాత్రం అమ్మ‌డు వైట్ క‌ల‌ర్ డిజైన్ తో క‌వ‌ర్ చేసింది. క‌ళ్ల‌కు అద్దాలు ధ‌రించింది. కుర్చీలో వ‌య్యారంగా కూర్చుని ఫోజులిచ్చింది.


బ్యాక్ గ్రౌండ్ లో అద్భుత‌మైన గ్రీన‌రీ..సీ స్పాట్ ఎంతో ఆహ్లాదంగా ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది. నాగిని అందాల ఆర‌బోత‌తో యువ‌త‌ని ఆక‌ర్షిస్తుంది. కామెంట్ల‌తో కామెంట్ బాక్స్ హీటెక్కి పోతుంది. మౌని రాయ్ మల్టీట్యాలెంటెడ్. మోడలింగ్ నుంచి గాయనిగా..నటిగా ఫేమస్ అయింది. సినిమాలకన్నా టీవీ షోలతోనే మౌనీరాయ్ బాగా ఫోకస్ అయింది.

పాప్ ఆల్బమ్ సింగర్ గానూ మౌనీరాయ్ శ్రోత‌ల్ని అల‌రించింది. అయితే నటిగా మాత్రం ఇంకా నిలదొ క్కుకోలేదు. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినప్పటీకీ అవి యాక్టింగ్ అంతగా స్కోప్ లేని చిత్రాలుగానే ఉన్నాయి. `కేజీఎఫ్` చాప్టర్ -1లో స్పెషల్ అప్పీరియన్స్ తో సౌత్ లో పేరొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తోంది.

Tags:    

Similar News