ఉఫ్ ఉఫ్ అని ఊదేస్తూ జుర్రేస్తోన్న బ్యూటీ!

నేను ఉన్నంత సేపు ఇటువైపు గా రావొద్దు..వ‌స్తే చూసి త‌ట్టుకునే శ‌క్తి ఉండాలంటూ చెప్ప‌క‌నే చెబుతుంది.

Update: 2024-10-25 23:30 GMT

వేడెక్కించే వడ్డనలతో నియాశర్మ చెలరేగే తీరు నిరంతరం యువ‌త‌లో ఓ హాట్ టాపిక్. ఎప్పటి కప్పుడు కొత్త ఫోటోలతో ఇన్ స్టాలో రేపే చిచ్చు అంతే ఆసక్తికరం. సొగ‌స‌రి బికినీ.. స్విమ్ సూట్ సెలబ్రేషన్ కి వీర లెవల్లో ఫాలోయింగ్ ఉంది. బీచ్ ఎక్క‌డ కనిపించినా అమ్మ‌డు అక్క‌డ నుంచి తుఫాన్ హెచ్చ‌రి కులు జారీ చేస్తుంటుంది. నేను ఉన్నంత సేపు ఇటువైపు గా రావొద్దు..వ‌స్తే చూసి త‌ట్టుకునే శ‌క్తి ఉండాలంటూ చెప్ప‌క‌నే చెబుతుంది.


తాజాగా అమ్మ‌డు అందుకు భిన్నంగా ఈ సారి రంగంలోకి దిగింది. ఇదిగో ఇక్క‌డిలా వైట్ క‌ల‌ర్ ఔట్ పిట్ లో త‌ళుక్కున మెరిసింది. వివిధ భంగిమ‌ల్లో అమ్మ‌డు ఫోజులిచ్చింది. అమ్మ‌డి హెయిర్ స్టైల్...మెడ‌లో ధ‌రించిన యాక్స‌ర‌సీస్ తో మ‌రంత అందంగా క‌నిపిస్తుంది. వాటన్నింటిని మించి పిజ్జాను తింటూ ఊరిస్తోన్న వైనం ఇంట్రెస్టింగ్. వేడి వేడి పిజ్జా ముక్క తీసుకుని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ మ‌రీ జుర్రేస్తుంది.


ఈ డిజైన‌ర్ లో సైతం అమ్మ‌డు క్లీవేజ్ షోతో కాక పుట్టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. పిజ్జా పీస్ మాకు లేదా? అంటూ ఓ కొంటె కామెంట్ వైర‌ల్ అవుతుంది. ఇక‌ నియా కెరీర్ సంగతి చూస్తే! ఈ ఫాలోయింగ్ అంతా ఇన్ స్టాకే పరిమితం.


నటిగా మాత్రం అమ్మడు ఇప్పటికీ బిజీ కాలేదు. హిందీలో రకరకాల షోలు చేయడం మినహా వెండి తెరపై అబ్బురు పరించింది లేదు. అయితే నియాకి ఇక్కడ టైమ్ కూడా సహకరిచడం లేదు. శక్తి వంచన లేకుండా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నా? ఫలించడం లేదు.

Tags:    

Similar News