పింక్ ఫ్రాక్ లో పొట్టి పిల్ల క్యూట్ ఫోజులు..!

తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది. పింక్ కలర్ ఫ్రాక్ లో తన థైస్ తో పాటు' ఎద అందాలు కూడా కనిపించేలా ఫోజులు ఇవ్వడం విశేషం.

Update: 2023-08-26 07:16 GMT

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టింది కావ్య కళ్యాణ్ రామ్. అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఈ క్యూట్ పాప' హాట్ హీరోయిన్ గా మారింది. మసూద చిత్రంతో హీరోయిన్ గా తన కెరీర ని మొదలుపెట్టింది.


మొదటి సినిమాతోనే అందరిక కళ్లు కావ్య పై పడ్డాయి. చాలా అందంగా ఉంది అనుకున్నారు. ఆ వెంటనే బలగం మూవీలొ ఛాన్స్ దక్కించుంకుంది. ఆ మూవీలో మేకప్ లేకుండా సహజంగా కనిపించి' తన నటనతో ఆకట్టుకుంది. దీంతో' ఆమెకు వరస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

కాగా' కావ్య సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేసి' ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది. పింక్ కలర్ ఫ్రాక్ లో తన థైస్ తో పాటు' ఎద అందాలు కూడా కనిపించేలా ఫోజులు ఇవ్వడం విశేషం. ఈ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

అయితే' కావ్యకు ఆఫర్లు రావడం అయితే' వస్తున్నాయి కానీ' మంచి గుర్తింపు రావడానికి ఇంకా కొంత కాలం పట్టేలా ఉంది. ఎందుకంటే' బలగం హిట్ డైరెక్టర్ ఖాతాలోకి వెళ్లిపోయింది. తర్వాత నటించిన ఉస్తాద్ మూవీపై చాలా ఆశలు పెట్టుంది. కీరవాణి కుమారుడు శ్రీ సింహ హీరోగా తెరరకెక్కిన సినిమా ఇది. ఉస్తాద్ మూవీ ఓ డిఫరెన్స్ సబ్జెక్టుతో తెరకెక్కింది. ఉస్తాద్ మూవీతో హ్యాట్రిక్ పూర్తి చేద్దామనుకున్న కావ్య కళ్యాణ్ రామ్ కి నిరాశే ఏదురైంది. ఉస్తాద్ ప్లాప్ అయ్యింది.

మరి' తర్వాతర్వాత కావ్యకు ఫ్యూచర్ లో ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి. కావ్య ఇక నుంచి ఎంచుకునే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే' ఇదే రిపీట్ అయితే' కావ్య కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. మరి చూడాలి తన కెరీర్ ని ఎలా మార్చుకుంటుందో.

Tags:    

Similar News