ప్ర‌గ్యాజైశ్వాల్ బ్లాక్ మ్యాజిక్ మ‌త్తెక్కించేలా!

ప్ర‌గ్యా జైశ్వాల్ ఇన్ స్టా యాక్టివిటీ గురించి చెప్పేదేముంది. చిట్టిపొట్టి దుస్తుల్లో మంట‌లు రేపిన సంద ర్భాలెన్నో

Update: 2024-08-17 17:30 GMT
ప్ర‌గ్యాజైశ్వాల్ బ్లాక్ మ్యాజిక్ మ‌త్తెక్కించేలా!
  • whatsapp icon

ప్ర‌గ్యా జైశ్వాల్ ఇన్ స్టా యాక్టివిటీ గురించి చెప్పేదేముంది. చిట్టిపొట్టి దుస్తుల్లో మంట‌లు రేపిన సంద ర్భాలెన్నో. ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ లో తానో బ్రాండ్ అని ఎప్పుడో ప్రూవ్ అయింది. చేతిలో సినిమాలు లేక‌పోయినా ఇంకా కాంపిటీష‌న్ లో ఉంది అంటే? అందుకు కార‌ణం ప్రగ్యా లో ఆ ర‌క‌మైన అప్పిరియ‌న్స్ అన‌డంలో డౌట్ లేదు. సంద‌ర్భాన్ని బ‌ట్టి చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగుతుంది. డిజైన‌ర్ దుస్తుల్లో అగ్గిరాజేస్తుంది.

తాజాగా అమ్మ‌డు మ‌రోసారి బ్లాక్ క‌ల‌ర్ దుస్తుల్లో సెగ‌లు పుట్టించిన వైనం అసాధార‌ణం. టాప్ అండ్ బాట‌మ్ లో బ్లాక్ అందాల్లో క‌వ్వింపు చ‌ర్య ఆహా అనిపించ‌క మాన‌దు. పాల నురుగుల సౌంద‌ర్యంపై బ్లాక్ కాంబినేష‌న్ లో మ‌రింత అందంగా హైలైట్ అయింది. చెవుల‌కు ఎంపిక చేసుకున్న యాక్స‌ర‌సీస్... మ‌రో చేతికి మెరిసిపోతున్నరింగులు సంథింగ్ స్పెష‌ల్ గా నిలిచాయి.

సెగ‌లు పుట్టించే స్కిన్ షో తో మ‌త్తెక్కిస్తుంది. బ్లాక్ క‌ల‌ర్ చైర్ పై వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఇచ్చిన ఫోజులు ఫ్యాష‌న్ ప్రియుల్ని ఆక‌ట్టుకుంటున్నాయి. కాళ్ల‌కు హై హీల్స్ ధ‌రించింది. వ‌య‌సు 36 దాటినా 26 బ్యూటీలా మురిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌గ్యా లో బ్యూటీని ఫ్యాన్స్ అంతే ఆస్వాదిస్తున్నారు. కామెంట్ బాక్సులో నెటి జ‌నుల కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం. ఇక ప్ర‌పోజ‌ల్స్ కైతే కొద‌లేదు. బ్యూటీ అందానికి ఫిదా అయిన వారంతా త‌మ‌దైన శైలిలో ప్ర‌పోజ్ చేస్తున్నారు.

ఇక ప్ర‌గ్యాజైశ్వాల్ కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు..హిందీ..త‌మిళ్ లో సినిమాలు చేసినా ఎక్క‌డా నిల‌దొక్కుకోలేక‌పోయింది. ఈ రెండు భాష‌ల‌కంటే బెట‌ర్ గా తెలుగులోనే సినిమాలు చేసింది. ఇటీవ‌లే `ఖేల్ ఖేల్ మే` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News