పిక్ టాక్‌ : మరో బికినీతో షాక్‌ ఇచ్చిన రాయ్‌...!

ఇప్పటికే పలు సార్లు బికినీ ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా సోషల్‌ మీడియాలో హీట్‌ పెంచిన రాయ్‌ లక్ష్మి మరోసారి అంతే అందమైన ఫోటోలను షేర్‌ చేసింది.

Update: 2024-03-04 12:21 GMT

రెండు దశాబ్దాల క్రితం కాంచనమాల కేబుల్‌ టీవీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ లక్ష్మి రాయ్‌. ఈ అమ్మడు లక్ కోసం తన పేరును రాయ్ లక్ష్మి గా మార్చుకుంది. పేరు మార్చుకోవడంతో కొంతలో కొంత అయినా ఈ అమ్మడికి లక్‌ కలిసి వచ్చిందని ఆమె సన్నిహితులు అంటూ ఉంటారు.

 

బడా హీరోల సినిమాల్లో నటించకున్నా, భారీ బ్లాక్ బస్టర్‌ విజయాలు వరుసగా పడకున్నా కూడా రెండు దశాబ్దాల సినీ కెరీర్ ను ఈ అమ్మడు కొనసాగిస్తూనే ఉంది. ఈమె ఇన్నాళ్ల సినీ కెరీర్ కు కచ్చితంగా అందాల ఆరబోత అనడంలో సందేహం లేదు.

ఇప్పటికే పలు సార్లు బికినీ ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా సోషల్‌ మీడియాలో హీట్‌ పెంచిన రాయ్‌ లక్ష్మి మరోసారి అంతే అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. ఈసారి అంతకు మించి అన్నట్లుగా బికినీ ట్రీట్‌ ఇచ్చింది. నెటిజన్స్ నోరు వెళ్లబెట్టి మరీ చూసే విధంగా ఈ ఫోటోలు ఉన్నాయి.

బ్లాక్ బికినీ లో స్టైలిష్‌ అద్దాలతో రాయ్ లక్ష్మి అందాల ఆరబోత చేసిన విధానంకు ప్రతి ఒక్కరు కూడా వావ్‌ అంటున్నారు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేసిన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగడం ఖాయం అన్నట్లుగా నెటిజన్స్ మరియు ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News