ఇన్న‌ర్ వేర్ లో సీరియ‌ల్ బ్యూటీ హాట్ ట్రీట్!

అందులోనూ నేటి సోష‌ల్ మీడ‌యా యుగంలో! చెల్లుబాటు అవ్వాలంటే? ఫాలోయింగ్ త‌ప్ప‌నిస‌రి.

Update: 2023-11-22 09:15 GMT

హీరోయిన్ల మ‌ధ్య పోటీ త‌త్వంతో నెట్టింట ఏ రేంజ్ లో చెల‌రేగుతారో? చెప్పాల్సిన ప‌నిలేదు. గ్లామ‌ర్ ఫీల్డ్ లో పోటీని త‌ట్టుకుని మార్కెట్ లో నిల‌బ‌డాలంటే? అందుకు త‌గ్గ‌ట్టు మౌల్డ్ అవ్వాల్సిందే అన్న సిద్దాంతాన్ని దాదాపు చాలా మంది భామ‌లు బ‌లంగా విశ్వ‌శిస్తారు. అందులోనూ నేటి సోష‌ల్ మీడ‌యా యుగంలో! చెల్లుబాటు అవ్వాలంటే? ఫాలోయింగ్ త‌ప్ప‌నిస‌రి. ఛాన్స్ వ‌స్తుందా? రాదా? అన్న‌ది సెకెండ‌రీ.


ముందు త‌మ ప్ర‌య‌త్నం ఎంత‌వ‌ర‌కూ స‌క్సెస్ అయింద‌న్న‌ది ముఖ్యం. అందుకే ఇన్ స్టాలో ఏ భామ త‌గ్గ‌దు. ఎప్ప‌టిక‌ప్పుడు సెగ‌లు పుట్టించే ఫోటోల‌తో ఆక‌ర్షించే కార్య‌క్ర‌మం పెట్టుకుంటాడు. కొన్నాళ్ల‌గా టాలీవుడ్ సీరియ‌ల్ ఆర్టిస్టులు కూడా ఏమాత్రం త‌గ్గ‌లేదు. అందులోనూ క‌న్న‌డ భామ‌ల హ‌వా తెలుగు సీరియ‌ల్స్ లో ఎక్కువ‌గానే క‌నిపిస్తుంది. సీరియ‌ల్స్ నుంచి ఎంట‌ర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ ల‌కు షిప్ట్ అవుతున్నారు.

అక్క‌డ నుంచి త‌మ ట్యాలెంట్ అంతా చూపిస్తున్నారు. సీరియ‌ల్స్ లో ప‌ద్ద‌తిగా క‌నిపించిన భామ‌లంతా? అక్క‌డ త‌ప్ప‌లేదు కాబ‌ట్టి అలా..ఇక్క‌డ త‌ప్ప‌దు కాబ‌ట్టి ఇలా! అంటూ ఇన్ స్టాని షేక్ చేస్తున్నారు. తాజాగా సీరియ‌ల్ న‌టి జ్యోతిరాయ్ అలియాస్ జ‌గ‌తి ఏ రేంజ్ లో ఇన్ స్టాని హీటెక్కిస్తుందో క‌నిపిస్తూనే ఉంది. నిన్న‌టి రోజున ఎద అందాల‌తో క‌వ్వించిన అమ్మ‌డు నేడు ఏకంగా ఓ అడుగు ముందుకేసి లోదుస్తుల్లో ఇన్న‌ర్ వేర్ ట్రీట్ షురూ చేసింది.

బ్యాక్ లెస్ భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చి అమ్మ‌డిలా చిక్కింది. వీపు అందం పేరుతో ఇన్న‌ర్ బ్యూటీని హైలైట్ చేసింది. బ్లాక్ అండ్ బ్లాక్ సేమ్ పించ్ అంటూ కుర్రాళ్ల‌ని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేసింది. నేను సీరియ‌ల్స్ లోనే ఆంటీ పాత్ర‌లు...ఇన్ స్టాలో మాత్రం హీటెక్కించే ఫోటోలతోనే మెప్పిస్తానంటూ చెప్ప‌క‌నే చెప్పింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఇప్ప‌టివ‌ర‌కూ జ్యోతిరాయ్ ని అమ్మ‌..అక్క పాత్ర‌ల్లో మాత్ర‌మే ఊహించుకున్నారు. ఇక‌పై ఎలా ఊహించుకోవాలి? అన్న‌ది కుర్రాళ్ల ఊహ‌కే వ‌దిలేసింది.

Tags:    

Similar News