.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

పిక్ టాక్ : కొత్త అందాలతో సికిందర్‌

అక్కడ బీచ్ ల్లో, పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొడుతూ ఆ ఫోటోలను ఇన్ స్టా ద్వారా తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటూ ఉంది

Update: 2024-07-01 10:30 GMT

బాలీవుడ్‌ లో అడుగు పెట్టి రెండు దశాబ్దాలకు పైగా పూర్తి అయినా కూడా ఇంకా ఏమాత్రం అందం తగ్గకుండా పాతికేళ్ల పడుచు అమ్మాయిలతో అందం విషయంలో పోటీ పడుతున్న సీనియర్ ముద్దుగుమ్మ షామా సికిందర్‌. సినిమా మరియు బుల్లి తెరపై ఈ అమ్మడు తనదైన ముద్ర వేసింది.

నాలుగు పదుల వయసులో కూడా అందాల ఆరబోత విషయంలో కొత్త హీరోయిన్స్ కి పోటీ అన్నట్లుగా నిలుస్తున్న ముద్దుగుమ్మ షామా సికిందర్‌ తాజాగా బ్యాంకాక్ లో సందడి చేస్తుంది. అక్కడ బీచ్ ల్లో, పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొడుతూ ఆ ఫోటోలను ఇన్ స్టా ద్వారా తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటూ ఉంది.

తాజా ఫోటో షూట్‌ లో అందాల షామా సికిందర్‌ పింక్ స్కిన్‌ టైట్‌ టాప్ లో అందాలను చూపిస్తూ, పొట్టి బ్లూ జీన్స్ నిక్కర్ తో థైస్ అందాలను చూపిస్తూ నడుము నాభి అందాలను చూపిస్తూ నెటిజన్స్ కి కన్నుల విందు చేస్తుంది. ఈ వయసులో ఇంతటి అందం కేవలం షామా కే సాధ్యం కావచ్చు అన్నట్లుగా ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో పలు సార్లు బికినీ ఫోటోలను షేర్ చేసిన ముద్దుగుమ్మ షామా సికిందర్‌ ఈసారి ఈ ఔట్‌ ఫిట్‌ లో కూడా చాలా అందంగా, చూపు తిప్పుకోనివ్వనంత శృంగారభరితంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయి అందగత్తెకు బాలీవుడ్‌ లో దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. ఇప్పటి నుంచి అయినా వరుస ఆఫర్లు రావాలని ఆమె ఫాలోవర్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News