యాంకర్ స్రవంతి.. లెగ్స్ అందాలతో మైండ్ బ్లాక్

మొదట్లో కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో కనిపించిన స్రవంతి, తన టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి యాంకర్ గా మారింది.

Update: 2024-07-02 16:02 GMT

టెలివిజన్ రంగంలో మెరిసిన యాంకర్ స్రవంతి చొక్కారపు ఇప్పుడు వెండితెరపై కూడా తన ప్రతిభను చాటుకోవడానికి సిద్ధంగా ఉంది. బిగ్ బాస్ వంటి రియాలిటీ షోల ద్వారా గుర్తింపు పొందిన ఆమె, ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకుంటూ ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదట్లో కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో కనిపించిన స్రవంతి, తన టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి యాంకర్ గా మారింది.


యాంకర్ గా మారిన తర్వాత స్రవంతి పలు టెలివిజన్ షోలలో పాల్గొని తన గ్లామర్ మరియు టాలెంట్ తో ప్రేక్షకులను ఆకర్షించింది. ముఖ్యంగా జబర్దస్త్ లో తన పర్ఫార్మెన్స్ ద్వారా అభిమానులను సొంతం చేసుకుంది. టెలివిజన్ రంగంలో ఆమె కృషి, పట్టుదల పలు అవకాశాలను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత గుర్తింపు పొందింది.


స్రవంతి బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత, ఆమె గ్లామర్ డోస్ పెంచుతూ పలు ఫోటోషూట్స్ లో పాల్గొంది. రీసెంట్ గా స్రవంతి తన ఫోటోలతో సోషల్ మీడియాను హీటెక్కించింది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. స్రవంతి చోకరపు తాను గ్లామర్ తో పాటు, యాక్టింగ్ లో కూడా పోటీ ఇవ్వగలదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది.


ఇక లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫొటోలలో అమ్మడు తన లెగ్స్ అందలతోనే మాయ చేసేసింది. గతంలో కంటే మరీంత అందంగా కనిపిస్తూ ఫాలోవర్స్ మనసును దోచేసింది. ఒకవైపు స్టైల్ మరోవైపు గ్లామర్ ట్రీట్ తో నెటిజన్లకు మంచి కిక్ అయితే ఇస్తోంది. ఇప్పుడు స్రవంతి చిన్న సినిమాల ఈవెంట్స్ లో, పలు టెలివిజన్ షోలలో మెరిసి, తన ప్రతిభను ప్రదర్శిస్తుంది.

Read more!

ప్రస్తుతం యాంకర్ గా గ్లామర్ డోస్ పెంచుతూ, యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇక రోజురోజుకు ఇన్ స్టాగ్రామ్ లో అమ్మడికి ఫాలోవర్స్ సంఖ్య కూడా గట్టిగానే పెరుగుతుంది. అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్స్ తో కూడా ఆకట్టుకుంటోంది. ఎలాంటి ఫొటో పోస్ట్ చేసిన కూడా అందులో అమ్మడు తన స్మైల్ తోనే కట్టిపడేస్తుంది. ఇక రీసెంట్ గా కొన్ని చిన్న సినిమాలలో అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు అందుకోవాలనే ఆశతో ఉంది. మరి ఆమె గ్లామర్ కు తగ్గట్టుగా భవిష్యత్తులో ఏమైనా ఆఫర్స్ వస్తాయో లేదో చూడాలి.

Tags:    

Similar News

eac