స్టన్నింగ్ ఈషాగుప్తా హాట్ ఫోటోషూట్
బాటమ్ లెస్ షార్ట్ బికినీ డ్రెస్‌లో ఈషా గుప్తా వేడెక్కించే సొగసును ఆవిష్కరించిన తీరు యూత్ కి ఫెస్టివల్ గా మారింది.
డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఫ్యాషన్ స్టేట్మెంట్లతో ఈషాజీ ఎప్పుడూ హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. బాలీవుడ్ అందాల నటి ఈషా గుప్తా మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో వేడెక్కించే ఫోటోషూట్ తో విరుచుకుపడింది. ఈషా తాజా ఫోటో షూట్ సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది. ఈషా రేసీ డిజైనర్ లుక్ లో పోజులివ్వగా అవి వైరల్ గా మారాయి.
బాటమ్ లెస్ షార్ట్ బికినీ డ్రెస్‌లో ఈషా గుప్తా వేడెక్కించే సొగసును ఆవిష్కరించిన తీరు యూత్ కి ఫెస్టివల్ గా మారింది. ఈషా తన బాంబ్‌షెల్ బాడీని ప్రదర్శిస్తూ రకరకాల భంగిమలతో చెలరేగిపోయింది. ఇటీవల, ఈషా గుప్తా తన స్నేహితులతో కలిసి ముంబైలోని ఒక థియేటర్‌కి వచ్చినప్పుడు క్యాజువల్ లుక్ తో కవ్వించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆమెతో అవ్నీత్ కౌర్.. తన ప్రియుడు రాఘవ్ శర్మ కూడా చేరారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో, కేన్స్ 2023 రెడ్ కార్పెట్‌లో ఈషా గుప్తా హై రిస్క్ దుస్తుల్లో కనిపంచి మీడియా హెడ్ లైన్స్ లో నిలిచార. ఈషాజీ అన్నివేళలా అదే గట్సీ ప్రవృత్తితో ఆశ్చర్యపరుస్తారు. ఇప్పుడు మరోసారి తాజా లుక్ పై అద్భుత స్పందన వచ్చిందని ఈషాజీ తెలిపారు. నా మేనేజర్ .. నా స్టైలిస్ట్ సహా ప్రపంచం నలుమూలల నుండి నాకు ఫోన్లు వస్తున్నాయి. నేను ఉత్తమంగా కనిపించానని.. నా లుక్ చాలా సొగసైనదని నాకు చెబుతుంటే ఆనందంగా ఉందని తెలిపారు. అయితే ఈ లుక్ లో బాటమ్ లెస్ గా కనిపించడంతో కొందరు ట్రోలర్లు విమర్శిస్తున్నారు.