డర్టీ సీన్ తీస్తుండగా బాల్కనీ నుంచి పడి నటి మృతి!
'అన్నా పాలీ'గా పాపులరైన అన్నా బీట్రిజ్ పెరీరా అల్వెస్ అనే పో*స్టార్ ఆన్‌లైన్ అ*ల్ట్ కంటెంట్ సైట్ కోసం రియో డి జనీరోలో త్రీసమ్ *క్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
ఇది విచిత్రమైన మరణం. ప్రముఖ శృంగార తార విషాద మరణం సంచలనమైంది. బ్రెజిల్‌లోని హోటల్ బాల్కనీ నుండి పడి 27 ఏళ్ల ఓన్లీఫ్యాన్స్ పో*స్టార్ మరణించింది. 'అన్నా పాలీ'గా పాపులరైన అన్నా బీట్రిజ్ పెరీరా అల్వెస్ అనే పో*స్టార్ ఆన్‌లైన్ అ*ల్ట్ కంటెంట్ సైట్ కోసం రియో డి జనీరోలో త్రీసమ్ *క్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ మేరకు 'ది యుఎస్ సన్' కథనం ప్రచురించింది.
నాలుగు నక్షత్రాల హోటల్ కాంప్లెక్స్ ప్రాంగణంలో పోలీసులు అన్నా మృతదేహాన్ని కనుగొన్నారు. ఒక డెడ్లీ డర్టీ సీన్ తీసేందుకు ఆమె తలకిందులుగా భంగిమను ప్రదర్శించాల్సి వచ్చింది. కానీ బాల్కనీ నుంచి జారిపడి మరణించిందని యుఎస్ సన్ పేర్కొంది. అన్నాతో కలిసి సన్నివేశ చిత్రీకరణలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా సంఘటన స్థలంలోనే ఉన్నారు. ఒక పోలీసు అధికారి పో*స్టార్ మృతదేహాన్ని షీట్‌తో కప్పారు.
పట్టుబడిన ఇద్దరు నటులు ఘటనపై విరుద్ధమైన వివరణలు ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. అయితే మొదటి రౌండ్ విచారణ తర్వాత వారిని విడిచిపెట్టారు. అన్నా మృతదేహాన్ని ఆమె మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి శవపరీక్ష కోసం పంపారు. ఆమె మరణించిన హోటల్ గూగుల్ ఫోటోగ్రాఫ్ ని కూడా యుఎస్ సన్ విడుదల చేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున హోటల్ కాంప్లెక్స్‌లోని సిసిటివి కెమెరాలను స్కాన్ చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తులో నిజానిజాలు బయటపడాల్సి ఉంది.