బాలీవుడ్ బ్యూటీల గ్లామర్ ఎలివేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. క్లీవేజ్ షో.. థైషో... బికినీ షో అంటూ రకరకాల షోలతో వల వేస్తుంటారు. ఒక్కో భామలో ఒక్కో ప్రత్యేకత దాగి ఉంటుంది. దాన్ని పర్పెక్ట్ గా ఎగ్జిక్యూ ట్ చేస్తుంటారు. ఇంటర్నెట్ లో ఎలాంటి షో హైలైట్ అవ్వాలన్నా ప్రతీ దానికి కొన్ని కొలతలంటు ఉంటాయి. అన్నీ పక్కాగా ఉన్న భామలే ఎలాంటి షో చేసి అది ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
తాజాగా కృతిసనన్ అలాంటి షోకి మీనింగ్ లా నిలిచింది అనక తప్పదు ఈ పిక్ చూసాక. అవును అసలు సిసలైన థైషో అంటే? ఎలా ఉంటుందో తొలిసారి పరిచయం చేసింది. ఇదిగో ఇక్కడిలో ఎరుపు వర్ణం టైట్ ఫిట్ లో సెగలు పుట్టించే స్నాప్ ఒకటి వదిలింది. ఇందులో అమ్మడు ఆద్యంతం థై షోనే హైలైట్ చేసింది. ఎత్తైన భామ సొగసైన థై షో చేస్తే ఎంత అందంగా ఉంటుందో? ఇక్కడ నిరూపించింది.
సరిగ్గా తొడల వరకూ డిజైనర్ ఔట్ ఫిట్ తో...ఆ కింద భాగమంతా ఓపెన్ గా వదిలేసింది. కాళ్లకు హైహీల్స్ ధరించి స్టాండింగ్ పోజిషన్లో అమ్మడు థై ని కెమెరా యాంగిల్ కి ఎలా ప్రొజెక్ట్ చేయాలో చేసింది. డిజైనర్ బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ ఆకర్షణీయంగా ఉంది. అలాగే కృతి మ్యాకప్ అయిన విధానం..యాక్సరసీస్ ప్రతీది అమ్మడిని మరింత అందంగా ఫోకస్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. కామెంట్లు అన్ని కృతి థై అందాలైనే సుమీ.
ఇక కృతిసనన్ కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే `గణపత్` సినిమాతో ప్రేక్షకుల ముందుకొ చ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతం `రొమాంటిక్ కామెడీ`..`ది క్రూ`తో పాటు మరో సినిమాలో నటిస్తోంది. ఆ చిత్రానికి అమ్మడు నిర్మాత కూడా. నిర్మాణ రంగంలోఅనుభవం వస్తుందని చేస్తోన్న ప్రయత్నం అది.