బికినీ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి.
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి. 2005 సంవత్సరంలో కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ అమ్మడు. రెండు దశాబ్దాలు కావస్తున్నా కూడా ఇంకా కూడా ఈ అమ్మడి సందడి కొనసాగుతూనే ఉంది. ఇక్కడ కాకుంటే అక్కడ.. అక్కడ కాకుంటే ఇక్కడ అన్నట్లుగా ఈ అమ్మడు ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది.
సాధారణంగా హీరోయిన్స్ కెరీర్ స్పాన్ పదేళ్ల లోపే ఉంటుంది. భారీ విజయాలు దక్కించుకుని, స్టార్ హీరోలకు జోడీగా నటిస్తే అంతకు మించి ఉంటారు. కానీ రాయ్ లక్ష్మి భారీ విజయాలను సొంతం చేసుకోలేదు, అంతే కాకుండా వరుసగా స్టార్ హీరోలతో సూపర్ స్టార్స్ తో నటించలేదు. అయినా కూడా ఇంత కాలం ఇండస్ట్రీలో కొనసాగడం ఆశ్చర్యం అంటూ అంతా అవాక్కవుతూ ఉంటారు.
ఈ అమ్మడు ఇన్నాళ్లు కెరీర్ ను కొనసాగించడానికి ప్రధాన కారణం ఈ అమ్మడి అందాల ఆరబోత అనడం లో సందేహం లేదు. తాజాగా మరోసారి ఇలా బికినీ లో సందడి చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఇప్పటికే బికినీలో చాలా సార్లు ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి ని చూడటం జరిగింది. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా బికినీ అందాలు ఉన్నాయి.
ఈ అమ్మడి బికినీ అందాలు చూస్తూ ఉంటే పిచెక్కి పోతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే రాబోయే పదేళ్లలో కూడా ఇంతే క్రేజ్ ను ఈ అమ్మడు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బికినీ అందాలతో మతి పోగొడుతున్న ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి కి ప్రస్తుతం బాష తో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.. సినిమా లు సిరీస్ లతో ఈ అమ్మడు సందడి చేస్తూనే ఉంది.