డిజైన‌ర్ చోలీలో మిల్కీ మురిపాలు

గ్లామ‌ర్..ట్యాలెంట్.. హాట్ నెస్ ఇవన్నీ ఒకే ఒరలో ఇమిడితే అదే మిల్కీబ్యూటీ తమన్నా.

Update: 2023-11-12 07:12 GMT

గ్లామ‌ర్..ట్యాలెంట్.. హాట్ నెస్ ఇవన్నీ ఒకే ఒరలో ఇమిడితే అదే మిల్కీబ్యూటీ తమన్నా. ఫ్యాషన్స్ పరంగా తమన్నా ఎంపికలు అన్నివేళలా యువతరంలో హాట్ టాపిక్. ఎలాంటి సెల‌క్ష‌న్ అయినా అమ్మ‌డు వ‌న్నే తేగ‌ల అందం సొంతం. చ‌ర‌మాంకానికి చేరువ‌లో ఉన్నా? ఇంకా అటెన్ష‌న్ డ్రా చేస్తుందంటే? కార‌ణం బ్యూటీలో ఆ అద‌నపు క్వాలిటీ అన్న‌ది గు ర్తించాల్సిన అంశం.

ఇప్ప‌టికీ హీరోయిన్ గా ఛాన్సులు అందు కుంటూ...స‌హాయ పాత్ర‌ల్లో సైతం మెప్పించే ప్రత‌య్నం వంటివి త‌మ‌న్నా క్రెడ్ బిలిటీని మ‌రింత మెరుగు పరుస్తున్నాయి. తాజాగా అమ్మ‌డు దివాలీ సంద‌ర్భంగా ముస్తాబైన ఫోటోని ఇన్ స్టాలో అభిమానుల‌కు షేర్ చేసింది. డిజైన‌ర్ చోలీలో మిల్కీ మ‌త్తాక్కెంచే బ్యూటీ హైలైట్ అవుతుంది. డ్రెస్ బ్లూ వర్ణంపై డిజైన్ ఆక‌ర్ష‌ణీయంగా ఉంది.

డిజైన‌ర్ మ్యాచింగ్ చున్నీ లో మిల్కీ అమాయ‌క‌త్వం ఓవైపు అయితే...ఎద అందాల ఆర‌బోత అంతే హైలైట్ అవుతుంది. ఎక్క‌డెక్క‌డ స్పాట్ లైట్ ప్రోజెక్ట్ చేస్తే హైలైట్ అవుతుందో స‌రిగ్గా అదే ప్రాంతాల్లో లైటింగ్ ఎఫెక్ట్ మిల్కీని మ‌రింత అందంగా ఫోక‌స్ చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోని ఉద్దేశించి త‌మ‌న్నా ఓ క్యాప్ష‌న్ కూడ ఇచ్చింది. `నాకు తెలిసిన అత్యంత అందమైన స్త్రీని చూడటానికి ముందుకు స్వైప్ చేయండి` అంటూ ఓ కామెంట్ పోస్ట్ చేసింది.

అంటే త‌మ‌న్నా అందాన్ని చూడ‌టానికి ట‌చ్ మై డీపీ అన్న‌ట్లు. ఇక ఈ ఫోటోపై ఫాలోవ‌ర్ల కామెంట్లు అంత‌కంత‌కు కాక పుట్టిస్తున్నాయి. త‌మ‌న్నా లో బ్యూటీని ఆకాశానికి ఎత్తేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక త‌మ‌న్నా కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వ‌చ్చిన ఏ అవ‌కాశం విడిచిపెట్ట‌డం లేదు. న‌టిగా ఛాన్స్ వ‌చ్చినా? ఐటం భామ‌గా అల‌రించ‌మ‌న్నా! త‌గ్గేదేలే అంటూ దూసుకుపోతుంది.

Tags:    

Similar News