ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకు 10వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 8555 కేసులు నమోదయ్యాయి.
కాగా అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1227 కేసులు నమోదు కావడం తీవ్రతకు అద్దం పడుతోంది. కరోనా ప్రారంభమైన కొత్తలో అస్సలు విశాఖలో కేసుల తీవ్రతనే లేదు. ఇప్పుడు మాత్రం 1000కి పైగా నమోదవుతున్నాయి.
ఇక ఏపీలో అన్నిటికంటే తీవ్రంగా కరోనా ఉన్న జిల్లా తూర్పు గోదావరి. ఈ జిల్లాలో కరోనా కేసులు రోజుకు 1000కి పైగా నమోదు కావడం కలకలం రేపుతోంది. తాజాగా 24 గంటల్లో ఏకంగా 930 కేసులు నమోదయ్యాయి.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రతీరోజు 1000 కేసులు నమోదు అవుతుండడంతో కరోనా కంట్రోల్ తప్పుతున్నట్టే కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కేసులు పెరుగుతుండడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.