ఇది పురుషాధిక్య ప్రపంచం. సమాజం మొత్తం పురుషులదే ఆధిపత్యం. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వారిదే రాజ్యం. సైన్యంలో ఇప్పటిదాకా స్త్రీలను అనుమతించని రాజ్యాలు ఎన్నో ఉన్నాయి. పురుషులే ఏలుతున్న దేశాలు బోలెడు. మహిళలు ఏలుతున్న దేశాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అయితే పురుషాధిక్య ప్రపంచంలోనూ మహిళల ఆధిపత్యం కొనసాగే దేశాలు ఉన్నాయని మీకు తెలుసా?
అయితే ఇప్పుడిప్పుడే ప్రజల ఆలోచన మారిపోతోంది. ఇప్పుడు స్త్రీలు, పురుషులు సమాన స్థాయిలో రాణిస్తున్నారు. చాలా దేశాల్లో పురుషుల కంటే మించి మహిళలు ఒక అడుగు ముందుకేస్తున్నారు.
మహిళలు పరిపాలించే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ పురుషులకు పౌరసత్వం కూడా ఇవ్వరు. యూరప్ లోని ఈ దేశంలో అలా జరుగుతోంది.
‘అథర్ వరల్డ్ కింగ్ డమ్’ అనే దేశంలో మహిళలదే గుత్తాధిపత్యం. 1996 సంవత్సరంలో చెక్ రిపబ్లిక్ నుంచి విడిపోయిన తరువాత ఈ దేశం ఏర్పడిందని చెబుతారు. ఈ దేశ పాలన మహిళల చేతుల్లోనే ఉంటోంది. ఈ దేశాన్ని ప్యాట్రిసియా -1 పరిపాలిస్తున్నారు.
అయితే ఇతర దేశాలు దీనికి దేశపు హోదా ఇవ్వలేదు. ఈ దేశానికి సొంత జెండా, కరెన్సీ, పోలీస్ బలగం, ప్రత్యేక పాస్ పోర్టు ఉన్నాయి. అయితే ఈ దేశంలో పురుషులకు సిటిజన్ సిప్ కూడా లేదు. ఈ దేశాన్ని 2 మిలియన్ డాలర్లతో నిర్మించారు. దేశ పౌరసత్వం పొందాలంటే కనీసం ఐదురోజులు రాణి ప్యాలెస్ లో ఉండాలి. రాణి చెప్పింది చేయాలి. బయటి వారు దేశానికి వస్తే రాణి సోఫాగా మారి రాణిని కూర్చోబెట్టుకోవాలి. ఒక బానిస మద్యం తాగవలసి వస్తే మొదట ఆ లిక్కర్ ను రాణి పాదాల వద్ద ఉంచి ఆ తర్వాత మాత్రమే సేవించాలి. ఇలా మహిళల రాజ్యంలో పురుషులకు కనీస విలువ లేని దేశంగా దీనికి పేరొచ్చింది.